పురందేశ్వరి – రోజా భేటి వెనుకున్న రహశ్యం అదేనంట…రూమర్స్కి చెక్…

దగ్గుబాటి పురంధేశ్వరి రోజా భేటి కావడం సంచలనం అయింది. అయితే ఈ భేటి వెనుక కారణం, అసలు రహస్యం ఏమిటని అందరికి ఆశక్తికరంగా మారింది. పురంధేశ్వరి వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసులోకి వస్తారనే పుకార్లు షికార్లు చాలా గట్టిగా వస్తున్నాయి. దీని గురించే చర్చలు జరపడానికి తమ పార్టీ శాసనసభ్యురాలు రోజాను వైయస్ జగన్ పంపించినట్లు అంటున్నారు. త్వరలోనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వస్తానని పురంధేశ్వరి చెప్పారని అంటున్నారు. అయితే ఇవన్నీ రూమర్లని అసలు వీళ్ళిద్దరూ […]

చంద్రబాబుకు సిగ్గుండాలంట…???

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నగరి ఎమ్మెల్యే రోజా ఆదివారం నాడు ముఖ్యమంతి చంద్రబాబు నాయుడు పై సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖ జిల్లాను టిడిపి సభ్యులు దోచుకుంటున్నారని, ఈ ప్రభుత్వం హయాంలో దోచుకోవడం పైన ఉన్న శ్రద్ద విశాఖకు రైల్వే జోన్ తీసుకు రావడం పైన లేదన్నారు. రైల్వే జోన్, ప్రత్యేక హోదా అంశాలను టిడిపి కేంద్రం కాళ్ల వద్ద తాకట్టు పెట్టిందన్నారు. అత్యధిక లిక్కర్ కేసులు విశాఖలోనే ఉన్నాయని, చంద్రబాబు హయాంలో బెల్టు షాపులను విపరీతంగా […]

ఇంతకంటే సిగ్గుచేటు పరిపాలన ప్రపంచంలో ఎక్కడా లేదు…?

విజయవాడలో జరుగుతున్న మహిళా పార్లమెంటరీ సదస్సుకు ఆహ్వానం రావటంతో రోజా శనివారం ఉదయం 9.30గంటలకు హైదరాబాద్‌ నుంచి ట్రూజెట్‌ విమానంలో గన్నవరం చేరుకున్నారు. విమానం దిగిన వెంటనే ఆమెను విజయవాడ మహిళా ఏసీపీ శ్రావణి, సీఐ సహేరా బేగం బృందం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రణాళిక ప్రకారం మీడియాకు కూడా కనిపించకుండా నూతన టెర్మినల్‌ వెనుక భాగం నుంచి రోజాను గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అయితే ఈ విషయమై వైసీపీ ఎమ్మెల్యే గడ్డి ఈశ్వరి […]

రోజాను విమానం దిగిన వెంటనే… ప్రణాళిక ప్రకారం మీడియాకు కూడా కనిపించకుండా

విజయవాడలో జరుగుతున్న మహిళా పార్లమెంటరీ సదస్సుకు ఆహ్వానం రావటంతో రోజా శనివారం ఉదయం 9.30గంటలకు హైదరాబాద్‌ నుంచి ట్రూజెట్‌ విమానంలో గన్నవరం చేరుకున్నారు. విమానం దిగిన వెంటనే ఆమెను విజయవాడ మహిళా ఏసీపీ శ్రావణి, సీఐ సహేరా బేగం బృందం అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు ప్రణాళిక ప్రకారం మీడియాకు కూడా కనిపించకుండా నూతన టెర్మినల్‌ వెనుక భాగం నుంచి రోజాను గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. దీనిపై రోజా స్పందిస్తూ అధికారపార్టీ పై తీవ్ర వ్యాఖ్యలు […]

పవన్ కళ్యాణ్ కి దిమ్మతిరిగే పంచ్ వేసిన రోజా

Pawan brand Rosa Fire Punch was mind blowing . Rosa said .. surely bring a special status to the state party chief Jaganmohan Reddy the only honest people in the name of fighting fraud, said the status of the parties . ఫైర్ బ్రాండ్ రోజా పవన్ కళ్యాణ్ కి దిమ్మతిరిగే పంచ్ వేసారు. రోజా మాట్లాడుతూ.. రాష్ట్రానికి ప్రత్యేక హోదాను […]

వైకాపా ఎమ్మెల్యే రోజా పార్టీ మారడంపై క్లారిటీ ఇచ్చారు

వైసీపీ మహిళ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ రోజా ఆదివారం ఉదయం తిరుమల వెంకన్నను దర్శించుకున్న ఆమె అనంతరం మీడియాతో మాట్లాడారు. రోజా పుష్కరాల గురించి మాట్లాడుతూ… టీడీపీ సర్కార్ పుష్కరాలకు వచ్చిన భక్తులకు కనీస వసతులు కూడా ఇవ్వకుండా, మంచి నీటి సదుపాయం కూడా లేకండా మురికి నీటిలో మునగ మంటున్నారని ఆమె విమర్శించారు. పుష్కరాల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా దానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆమె చెప్పుకొచ్చారు. అయితే రొజాని పార్టీ మారడం గురించి ప్రశ్నించగా… […]

మన అభిమాన నటుల అసలు పేర్లు తెలుసుకుందామా!

మన టాలీవుడ్ హీరోలు హీరోయిన్స్ చాల మంది ఇండస్ట్రీలోకి రాకముందు వాళ్ళ అసలు పేరులను, సినిమాలో ఎంటర్ అయినప్పుడు మార్చుకున్నవారు ఉన్నారు. అయితే అందులో కొందరు మనకు తెలుసు. అయితే ఇక్కడ కొంతమంది హీరో హీరోయిన్ల అసలు పేర్లు మీ కోసం…    

రోజా ప్లేస్ లో అలనాటి హాట్ హీరోహిన్?

ఈటీవీలో జబర్దస్త్ కామెడీ షో ఎంత సంచలనమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బూతు కామెడీ షో గా పేరు ఉన్నా కూడా.. ప్రతి వారం ఆ కార్యక్రమానికి రేటింగ్స్ బాగానే వస్తున్నాయి. తెలుగు ఎంటర్ టైన్ మెంట్ చానల్స్ లోని టాప్ కార్యక్రమాలతో పోటీ పడి మరీ.. జబర్దస్త్ కు రేటింగ్స్ వస్తున్నాయి. ఇలాంటి షో లో.. త్వరలోనే అనూహ్య మార్పులు జరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా ఉన్న రోజా.. ఈ ప్రోగ్రామ్ […]