నాగార్జున భార్య అమలను టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి…ఎందుకో తెలుసా?

తెలంగాణ ప్రభుత్వంపై రేవంత్ రెడ్డి ఇప్పటికే తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు. ఆంధ్రా వ్యక్తులకు తెలంగాణ సర్కారు పెద్దపీట వేస్తోందని ఆరోపించారు. ఆంధ్రా వ్యక్తులైతేనే తమకు బాగా కమీషన్ ఇస్తారని, అందుకే వారికి కీలక పదవులు కట్టబెడుతున్నారంటూ ధ్వజమెత్తారు. హైదరాబాద్ మెట్రో రైల్ సీఎండీగా ఆంధ్రాకు చెందిన ఎన్వీఎస్ రెడ్డిని మరో ఐదేళ్లపాటు కొనసాగించడం, ఐఐటీఆర్‌కు ఏపీలోని కృష్ణా జిల్లాకు చెందిన లండన్ శ్రీనివాస్ అనే వ్యక్తిని సీఈఓగా నియమించడాన్ని రేవంత్ రెడ్డి తప్పుబట్టారు. అంతేకాకుండా ప్రముఖ సినీ […]

మంచులక్ష్మి ఫస్ట్ భర్త ఎవరో బయటపెట్టిన రేవంత్ రెడ్డి…

 రేవంత్ రెడ్డీ తెలంగాణ  ఉద్యోగాలు గురించి పలు వ్యాఖ్యలు చేసారు…. కేసీఆర్ పరిపాలన గురించి మాట్లాడుతూ, తెలంగాణా బిడ్డలకు ఉద్యోగాలు ఇవ్వకుండా ఎవరెవరికో ఇస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ వస్తే తెలంగాణ యువతకు ఉద్యోగాలు వస్తాయని ప్రాణ త్యాగాలు చేసి రాష్ట్రాన్ని సాధిస్తే, ఈరోజు లండన్ లో చదువుకున్న, కృష్ణ జిల్లా అతనికి ఐటీ ఐఆర్ కు సీఈఓ అవకాశం ఇచ్చారని ఆరోపించారు. ఇంతకీ ఆ లండన్ శ్రీనివాస్ ఎవరో కాదు, మంచులక్ష్మి మొదటి భర్త, మోహన్ బాబు […]

రేవంత్ రెడ్డిని పోలీసులు…

సోమవారం భారీ వర్షాల కారణంగా నగరంలో గుంతలు పడిన రహదారులను రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ తెదేపా నేతలు పరిశీలించారు. నగరంలో రహదారుల పరిస్థితి అధ్వానంగా ఉంటే సంబంధిత మంత్రి కేటీఆర్‌ విదేశీ పర్యటనలో తిరుగుతున్నారని, ముఖ్యమంత్రి ఫామ్‌హౌస్‌కే పరిమితమయ్యారని దుయ్యబట్టారు. ఆర్బీఐ క్వార్టర్స్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహం పక్కనే వున్న తెలుగుదేశం పార్టీ జెండా గద్దెకు గులాబి రంగు వేయడాన్ని రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. ఇలాంటి చర్యలు సరికాదని, తెలుగుదేశం జెండా దిమ్మెకు వేసిన గులాబి రంగు మార్చకపోతే […]

రేవంత్ రెడ్డి ని  టార్గెట్ చేసిన నయీం గ్యాంగ్?

అంత నరరూప రాక్షసుడు, ఎన్నో నేరాలు చేసిన వాడు ఇలా సడన్ అయిపోతాడని ఎవ్వరు ఊహించి ఉండరూ. పైగా ఒంటరిగా మరీ అయిపోయాడు. ఇన్ని నేరాలు, ఘోరాలు తెలిసిన వాడికి ఆ మాత్రం సెక్యూరిటీ గురించి తెలియదా? ఈ సంగటన వెనుక ఏమైనా ఉండి ఉంటుందా? ఇది నిజంగా నిజామాబాద్ జెడ్పీ మెంబెర్ బెదిరింపు వలన, ఆరా తీస్తే బయటకు వచ్చిందేనా? ఇప్పుడు వినిపిస్తున్న రూమర్ల ప్రకారం, పోలీసుల దృష్టి మళ్ళించి, ఏదైనా పెద్ద నేరం చెయ్యడానికి […]

అమరావతిలో  గాడిదకొడుకు బిర్యాని తిన్నాడ?

రాజకీయాలలో ఒకరినొకరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో దూషిండం అనేది కామనే. ప్రత్యర్ధి చేసిన తప్పులను ఎత్తి చూపడంలో,కామెంట్లు చెయ్యడంలో ఒక్కొక్కరి మాటతీరు ఒక్కొక్కలా ఉంటుంది.అందులో కేసీఆర్ సంభాషణ గాని,ఆయన ఎదుటివారిని పాయింటౌట్ చేసే విధానం గాని చాల ఘాటుగా,దీటుగా ఉంటుంది.అటువంటి కేసీఆర్ ని తెలంగాణ టిడిపి పక్ష నేత రేవంత్ రెడ్డి పరుషపదజాలంతో విమర్శించారు. మల్లన్న సాగర్ రిజర్వాయిర్ కింద నిర్వాసితులకు సంఘీభావంగా దీక్ష చేస్తూ ఆ సందర్భంగా  రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడుతూ… తెలంగాణ ప్రాజెక్టులకు […]

షాకింగ్  రేవంత్ రెడ్డి ఫోన్ ఈసారి అందుకే ట్యాపింగ్!

తెలంగాణ తెలుగు దేశం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు – ఎమ్మెల్యే అయిన ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ …తెలంగాణా వాదులకు సపోర్ట్ చేస్తున్న కారణంగా ప్రభుత్వం తనపై టార్గెట్ పెట్టుకుందని ,అయినా కూడా తను బెదరనని ,అమరుల కుటుంబాల పట్ల కేసీఆర్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆయన మండిపడ్డారు. అమరుల కుటుంబాలకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఓయూలో విద్యార్థులు డిమాండ్ చేస్తూ మొదలు పెట్టిన కార్యక్రమానికి తాను వెళ్ళడం సహించలేని ప్రభుత్వం తన ఫోన్ ట్యాప్ చేయిస్తోందని […]

త్వరలో రేవంత్ కొత్త పార్టీ?

  ఈ విషయం పాతదే. కాకపోతే కాస్త కొత్తగా వినిపిస్తోంది. అందుకు.. రేవంత్ రెడ్డి చేసిన కామెంట్లే.. ఊతం ఇస్తున్నాయి. రీసెంట్ గా.. తెలంగాణలో వైసీపీ ముఖ్య నాయకులంతా టీఆర్ఎస్ లో కలిసిపోయారు. ఈ విషయంపై.. ఎప్పటిలాగే.. అధికార పార్టీలోకి ఫిరాయింపులు టాపిక్ పై..రేవంత్ రెడ్డి స్పీచ్ దంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పైనా.. ఎప్పటిలాగే విరుచుకుపడ్డారు. కానీ.. ఆ విరుచుకుపడిన తీరులో.. కాస్త కొత్త దనం చూపించారు.. రేవంత్ రెడ్డి. టీఆర్ఎస్ ను తిడుతూనే.. పనిలో పనిగా […]

రేవంత్ రెడ్డి ప్రాణాలకు ముప్పు?

తెలంగాణ తెలుగు దేశం పార్టీ నేత రేవంత్ రెడ్డి శుక్రవారం ఉమ్మడి హైకోర్టులో ఒక పిటిషన్ వేశారు. తనకు తరచూ బెదిరింపు కాల్సు వస్తున్నాయని రేవంత్ ఆరోపిస్తున్నారు.  రేవంత్ రెడ్డి తన పిటిషన్ లో పలు సంచలన విషయాలను ప్రస్తావించారు . తెలంగాణ ప్రభుత్వంపై గాని తెలంగాణ పోలీసు శాఖపై గాని తనకు నమ్మకం లేదని చెప్పారు.  రాష్ట్ర ప్రభుత్వం నుంచి కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి భద్రత కల్పించాలని ఆయన తన పిటిషన్ లో కోరారు. […]

రేవంత్ రెడ్డీ.. ఇది నిజమే(నా?)!

మహబూబ్ నగర్ జిల్లా కొడంగల్ ఎమ్మెల్యే నుంచి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగిన రేవంత్ రెడ్డి రాజకీయ చిత్రం.. ఎన్నో మలుపులు తిరిగింది. అతి చిన్న వయసులోనే.. పార్టీలో పెద్ద బాధ్యతను మోసే స్థాయికి ఆయన ఎదిగారు. ఓటుకు నోటు లాంటి సంఘటనలు మధ్యలో ఆయన పేరుకు మచ్చ తెచ్చినా.. మళ్లీ కొత్త ఉత్సాహంతో రేవంత్ టీడీపీలో అడుగులు వేస్తున్నారు. అయితే.. ఈ మధ్య ఓ ఇంట్రెస్టింగ్ ప్రతిపాదనకు ఆయన నో చెప్పినట్టు తెలుస్తోంది. గతంలో రేవంత్ […]