ఐస్క్రీమ్, కోల్డ్ కాఫీ స్వయంగా తయారు చేసి అమ్మిన కేటీఆర్… ఎంత సంపాదించారో తెలుసా?

తెరాస నేతలు కూలి పనిచేసి సంపాదించిన డబ్బులు ఏప్రిల్‌ 27న వరంగల్‌లో జరిగే తెరాస బహిరంగసభకు ఖర్చు చేయనున్న విషయం తెలిసినదే. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్‌ కొంపల్లిలో ఐస్‌క్రీమ్‌లు, టీ విక్రేతగా మారారు. వాటిని విక్రయించడం ద్వారా రూ.7.30 లక్షలు ఆర్జించారు. సుచిత్రాచౌరస్తా సమీపంలోని లాస్‌వేగాస్‌ డైనర్‌ అనే ఫుడ్‌కోర్టులోని రాక్‌స్టోన్‌ ఐస్‌క్రీం ఫ్యాక్టరీలో కేటీఆర్‌ రెండు ఐస్‌క్రీమ్‌లు తయారుచేయగా, వాటిని  ఎంపీ మల్లారెడ్డి రూ.5 లక్షలకు ఒకటి, నిజాంపేటకు చెందిన తెరాసనేత కొలను శ్రీనివాస్‌రెడ్డి […]

అక్రమాలు జరిగితే ఊరుకునేది లేదు…

ఐటీ మంత్రి కేటీఆర్‌ పట్టుదల, కార్యదీక్ష అంటే ఇలా ఉండాలి అని నిరూపించేలా చకచక మని పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. అందుకే ఆయన అందరి ప్రశంసలు అందుకుంటున్నారు. ఇసుక అక్రమాలపై వస్తున్న వరుస కథనాలతో స్పందించిన మంత్రి కేటీఆర్‌, కరీంనగర్‌ మండలంలోని కొత్తపల్లి ఇసుక క్వారీని ఐటీ మంత్రి కేటీఆర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఇసుక క్వారీతోపాటు మోయతుమ్మెద వాగులో జరుగుతున్న మైనింగ్‌ను పరిశీలించి, అక్రమ ఇసుక రవాణా, ఓవర్‌ లోడ్‌ వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని […]

అర్దరాత్రి కేటిఆర్ కి షాక్ ఇచ్చిన నగరవాసులు

 రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ హైదరాబాద్ నగరంలో అర్థరాత్రి ఆకస్మిక తనిఖీలు చేసారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, అధికారులు తదితరులు కూడా కేటీఆర్ తో పాటు పాల్గొన్నారు. నగరంలో ఉన్న లోటుపాటులను గమనించేందుకు ఆయన చేసిన ఈ తనిఖీలలో రోడ్లపై నీరు నిలవడాన్ని గమనించిన ఆయన విధి నిర్వహకులను అన్ని ప్రశ్నించి వ్వాళ్ళ పై ఆగ్రహం చూపించారు. అంతేకాకుండా పంజాగుట్టలో రమ్య కుటుంబం ప్రమాదానికి గురైన ప్రదేశాన్ని కూడా చూసి దానికి కారణాలు ఏమిటని అడిగి, రోడ్డు చిన్నగా […]

రెక్కల కారులో ఎక్కి కేటిఅర్ ఏంచేసాడంటే …

రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులను సంపాదించే లక్ష్యం లో ఉన్న తెలంగాణా రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ అమెరికా పర్యటన కొనసాగుతోంది. అమెరికా మిడ్‌వెస్ట్‌ చూసి ,అక్కడ మున్సిపల్ మరియు నగర పరిపాలన పద్దతులను తెలుసుకునగా, సిలికాన్‌ పర్యటనలో భాగంగా సంప్రదాయేతర ఇంధన వనరులపై ఆసక్తికర నూతన ఆవిష్కరణలను ఆయన స్వయంగా పరిశీలించారు. అయితే అక్కడ ఒక పరిశ్రమ కేటీఆర్ ని ఆకర్షించింది . అదేమిటంటే ఐ-హబ్‌లో ఒక అంకుర పరిశ్రమ రూపొందించిన బయో-డిగ్రేడబుల్‌ […]

కేటీఆర్ ‘ఆపిల్’ మ్యాప్స్ ప్రసంగ వీడియోకు అనూహ్య స్పందన

హైదరాబాద్‌లో యాపిల్ మ్యాప్స్ డెవలప్‌మెంట్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా రాష్ట్ర ఐటీ మంత్రి కేటీఆర్ చేసిన ప్రసంగానికి సోషల్ మీడియాలో భారీ స్పందన వస్తోంది.కేటీఆర్ తన ప్రసంగాన్ని ఆయన పర్సనల్ అకౌంట్ లో పెట్టగా 2,420, 170 మంది మంది చూసారు. ఈ వీడియోకి 42K లైక్స్, 2.7K కామెంట్లు వచ్చాయి.ఈ  చూసే వారి సంఖ్యా గంట గంట కూ పెరుగుతూనే ఉంది. ఈ వీడియోకు ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా చాలా మంది స్పందించారు.ఎంతగానో […]

దళారులకి చెక్: అనుమతులన్నీ ఆన్లైన్ లోనే

దళారుల చేతుల్లో మోసపోతూ ,ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్ళు అరిగిపోయేలా తిరుగుతున్న నగరవాసులకు శుభవార్త.ప్రతీ పని జరగాలంటే పదే పదే ప్రభుత్వ ఆఫీసులు చుట్టూ తిరగలేక ,ద్లారులపై ఆధారపడి డబ్బు చెల్లించడం వాళ్లు మోసం చేస్తే మోసపోడాలు ఎక్కువ అయిపోయాయి .వీటిని అరికట్టడానికే తెలంగాణ ఐటీ, పురపా లక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి కె.తారకరామారావు ప్రభుత్వం ఆన్‌లైన్‌ విధానాన్ని పటిష్టం చేస్తున్నారు. హెచ్‌ఎండీఏలో పూర్తి స్థాయిలో ఆన్‌లైన్‌ ద్వారానే అనుమతులు పొందేలా డీపీఎంఎస్‌ను ప్రారంభించారు. బుధవారం హెచ్‌ఎండీ ఏలో […]

కేటిఅర్ చేబుతామన్న శుబవార్త అదేనా ?

ఎవరికైనా ఏదైనా విషయం తొందరలో తెలుస్తుంది అంటే చాలు.తెలిసే వరకు ఆత్రమే.అందులో ఎప్పుడూ ట్విస్ట్ లు ,టేన్క్షన్స్ ఇవ్వని వారు ఇస్తే ఇంకా ఆత్రం.తెలుగు ప్రజల పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంది.తెలంగాణా రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మునిసిపల్ వ్యవహారాల మంత్రి కే తారకరామారావు అందరికి కొత్త ట్విస్ట్ ఇచ్చారు. కేటీఆర్  తన ట్విట్టర్ ద్వారా ఒక చిన్న massage పంపించారు.దానితో అందరిలో ఒక రకమైన అనుమానాలు ,ఆలోచనలు మొదలయ్యాయి.ఇంతకీ కేటీఆర్ ట్విట్ చేసిన్దేమిటంటే  ఈ నెల 19వ […]

సీనియర్ మంత్రిపై కేటీఆర్ కి ఒళ్ళు మండింది

తెలంగాణ సీనియర్ మంత్రిగారి తాటిముంజల ముచ్చట జనాలకు సినిమా కష్టాలు తీసుకొచ్చింది. సాదాసీదా జనాల కష్టం మాట అటు ఉంచితే.. ఆ మంత్రిగారి కారణంగా ముఖ్యమంత్రి గారి అబ్బాయి కూడా బాధితుడిగా మారారట. అయితే.. సీనియర్ మంత్రిగారి ముచ్చట తెలిసి .. ఏమీ అనలేక మంత్రి కేటీఆర్ కామ్ గా ఉన్నారట. ఆసక్తికరంగా మారిన ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా బయటకు వచ్చింది. ఇంతకీ విషయం ఏమిటంటే.. ఆ మధ్యన టీఆర్ ఎస్ ఎమ్మెల్యే గంపా గోవర్థన్ ఇంట్లో పెళ్లి జరిగిన సంగతి […]

కన్ఫమ్.. కేటీఆరే కాబోయే సీఎం!

చాన్స్ దొరికితే చాలు.. పుత్ర రత్నం కేటీఆర్ ను తన రాజకీయ వారసుడిగా ప్రకటించేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు.. ప్రయత్నిస్తున్నారు. మొన్నటి మంత్రి వర్గ కూర్పు మార్పు సందర్భంగా ఇదే విషయం స్పష్టమైంది. ఇప్పటికే.. ఐటీ, పంచాయతీరాజ్, ఎన్నారై వ్యవహారాలు, మున్సిపల్ లాంటి కీలక శాఖలు చూస్తున్న కేటీఆర్ మంత్రిత్వ శాఖల లిస్ట్ లో.. ఇప్పుడు ఇంకో శాఖ వచ్చి చేరింది. అది ఇంతకుముందు ఏ తలసాని శ్రీనివాసయాదవ్ దో.. లేకుంటే నాయిని నర్సింహారెడ్డిదో అనుకుంటే పొరపాటే. […]

కేటీఆర్ పై హరీస్ రావు సంధించిన అస్త్రమది..!

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో కేసీఆర్ కుటుంబం అంతర్గత రాజకీయాలు కూడా చర్చనీయాంశంగా మారాయి. ప్రత్యేకించి కేసీఆర్ వారసత్వం గురించి హరీష్ రావు, కేటీఆర్ ల మధ్య  రచ్చ రేగగలదు.. అనే అభిప్రాయాలు గట్టిగా వినిపిస్తున్న నేపథ్యంలో వారిలో వారు ఒకరినొకరు దెబ్బతీసుకోవడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. శానసభ సమావేశాల నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు ఈ అభిప్రాయాలకు మరికొంత బలాన్ని చేకూరుస్తున్నాయి. తెలంగాణ శాసనసభలో మిషన్ భగీరథ గురించి తరచూ చర్చ జరుగుతోంది. ఈ పేరుతో కోట్ల రూపాయల అవినీతి చేస్తున్నారు అనేది తెలంగాణ రాష్ట్ర సమితి వైరి పక్షాల నుంచి వస్తున్న విమర్శ. కాంగ్రెస్ , తెలుగుదేశం పార్టీలు ఈ విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు , మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలోని ఈ కార్యక్రమం అవినీతిమయం అని ఆరోపణలు చేస్తున్నాయి. మరి ప్రత్యేకించి వారు ఈ పథకాన్ని టార్గెట్ చేయడం, అందులోని అవినీతిని ప్రస్తావించడం వెనుక హరీస్ రావు ఉన్నాడనేది శాసనసభ వ్యవహారాలను గమనిస్తే కలుగుతున్న అనుమానం. మిషన్ భగీరథ గురించి గట్టిగా ఆరోపణలు చేస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్లు భట్టీ విక్రమార్కకు హరీష్ రావు ఇన్ పుట్స్ ఇచ్చాడని, సొంత పార్టీని ఇబ్బంది పెట్టే అంశం గురించి ఆ ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేకి సమాచారమిచ్చి.. కేటీఆర్ విషయంలో అవినీతి గురించి చర్చ జరిగేలా చూస్తున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి. లాబీల్లో హరీష్ రావు, మల్లు భట్టీ విక్రమార్కలు ముచ్చటించడం ఈ పుకార్లకు మరింత ఊతం ఇస్తోంది. దీంతో ఇది కేటీఆర్ ను దెబ్బతీయడానికి హరీష్ సంధిస్తున్న అస్త్రం అనే అభిప్రాయాలకు బలం చేకూరుతోంది!