రైతులకోసం కెసిఆర్ కురిపించిన వరాల జల్లు ఇవే

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గురువారం ప్రగతి భవన్‌లో రైతులతో ముఖాముఖి సమావేశమయ్యారు. ఎన్నికల హామీ మేరకు రైతు రుణాలను పూర్తిగా మాఫీ చేసినందుకు రైతులు కేసీఆర్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ… వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి రైతులకు వందశాతం ఉచితంగా ఎరువులను పంపిణీ చేస్తామని, ప్రతి గ్రామంలో రైతు సంఘం ఏర్పాటు చేసుకోవాలని, మే 30 లోపు ఎకరానికి 4 వేల రూపాయల చొప్పున రైతుల ఎకౌంట్‌లో వేస్తామని కేసీఆర్ […]

దరఖాస్తు చేసిన ప్రతిఒక్కరికీ రూ.20లక్షలు

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఎంత మంది విద్యార్థులు విదేశీ విద్యకు వెళ్తామని వచ్చినా.. పంపిస్తామని ప్రకటించారు. దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ రూ. 20 లక్షలు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలతో పాటు ఈబీసీలకు కూడా చట్టం తీసుచ్చి అయినా సరే ఒవర్సీస్ కు వెళ్లేటట్టు చర్యలు తీసుకుంటామన్నారు. ఎంతమంది విద్యార్ధులు ఇప్పటి వరకు వీసాలు పొందారన్న విషయంలో ..దరఖాస్తు చేసుకున్న పత్రి ఒక్కరికీ విదేశీ విద్యను అందించే చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. గురుకుల […]

టీఆర్ఎస్ అద్యక్షుడిగా కొత్త రెడ్డి? ఒక్క దెబ్బకి రెండు పిట్టలు…

మరో రాజకీయ ఎత్తుగడతో ముఖ్యమంత్రి, టిఆర్ఎస్ అధినేత కెసిఆర్ ముందడుగు వేయబోతున్నారు. తెలంగాణాలో కీలకంగావున్న రెడ్డి సామాజిక వర్గంలో పెరుగుతున్న అసహనాన్ని గుర్తించిన ఆయన వారిని అందల మెక్కించి బుజ్జగించడమే కాకుండా, రేవంత్‌రెడ్డి రాబోయే ఎన్నికల నాటికి తమ సామాజిక వర్గం వారందరినీ ఒక్కతాటి మీదకి తీసుకురావడానికి ప్రయత్నానికి కూడా సరైన సమాధానంగా ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. మొదట సీనియర్ నేత హోంమంత్రి నాయని నర్సింహారెడ్డి పేరు వినబడినప్పటికి, యువకుడైన పల్లా రాజేశ్వరరెడ్డి వైపే ఆశక్తి […]

కేసిఆర్ పై పొగడ్తల వర్షం కురిపించిన జగన్

Jagan says that  … I did not say that in a year or else, it will not be possible due to one of the pics, the state each sister, each one can already tell grandfather, each brother, friend, to support, to support each party wishes special status, special status, wishes to support every media said. […]

కేసిఆర్ ఏంమందు వాడతారో తెలిస్తే షాక్ అవుతారు

సెలబ్రెటీ అంటే సెలబబ్రేటీనే అని అనుకోవాలి, ఎందుకంటే… వాళ్లు ఏమి చేసినా, ఏ డ్రస్ వేసినా, వాళ్ళ హబీస్ అన్ని తెలుసుకోవాలనే ఆత్రం ఉంటుంది. అయితే ఇప్పుడు మనం కేసిఆర్ గురించి తెలుకుందాం. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవ‌ల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌లో కాస్త న‌ల‌త‌కు గురైన సంగ‌తి తెలిసిందే. అయితే రెండురోజుల్లో ఆయన కోలుకోగా అంత తొందరగా కోలుకొవడానికి కారణం తెలుసుకుందాం. వాతావ‌ర‌ణ మార్పుల కార‌ణంగా కేసీఆర్ తీవ్ర జ్వ‌రానికి గురైన కేసిఆర్, సీఎంల సమావేశం నుంచి […]

కేసీఆర్ తో డిస్కషన్! బాబుకు జస్ట్ హాయ్

ఢిల్లీలో రాష్ట్రపతి భవన్‌లో జ‌రుగుతున్న ముఖ్య‌మంత్రుల స‌ద‌స్సు సంద‌ర్భంగా, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయా రాష్ట్రాల సీఎంల‌ను ప‌ల‌క‌రించారు. అందులో తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ ను ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ముందుగా పలకరించారు. కేసీఆర్ షేక్ హ్యాండ్ ఇచ్చి ఆయనతో  కొంచెం సేపు మాట్లాడారు. అయితే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు వెళ్లిన స‌మ‌యంలో కేవ‌లం న‌మ‌స్క‌రించి వెళ్ల‌డం క‌నిపించింది. ఈ రకంగా […]

అమరావతిలో  గాడిదకొడుకు బిర్యాని తిన్నాడ?

రాజకీయాలలో ఒకరినొకరు ప్రత్యక్షంగానో పరోక్షంగానో దూషిండం అనేది కామనే. ప్రత్యర్ధి చేసిన తప్పులను ఎత్తి చూపడంలో,కామెంట్లు చెయ్యడంలో ఒక్కొక్కరి మాటతీరు ఒక్కొక్కలా ఉంటుంది.అందులో కేసీఆర్ సంభాషణ గాని,ఆయన ఎదుటివారిని పాయింటౌట్ చేసే విధానం గాని చాల ఘాటుగా,దీటుగా ఉంటుంది.అటువంటి కేసీఆర్ ని తెలంగాణ టిడిపి పక్ష నేత రేవంత్ రెడ్డి పరుషపదజాలంతో విమర్శించారు. మల్లన్న సాగర్ రిజర్వాయిర్ కింద నిర్వాసితులకు సంఘీభావంగా దీక్ష చేస్తూ ఆ సందర్భంగా  రేవంత్ రెడ్డి కేసీఆర్ గురించి మాట్లాడుతూ… తెలంగాణ ప్రాజెక్టులకు […]

వైఎస్ఆర్ ఇలా చేయలేదు ,కేసీఆర్ ని చూసి నేర్చుకోరు…

మీడియా స్వేచ్చకు ప్రాధాన్యం ఇచ్చే పార్టి గా చెప్పుకునే చంద్రబాబుకు చిక్కులు తెచ్చిపెట్టారు మంత్రులు చినరాజప్ప, గంటా శ్రీనివాస రావు. సాక్షి టీవీ చానెల్ ప్రసారాలను తామే నిలిపేయించామని ఈ మంత్రులు నోరు జారడం వల్ల చంద్రబాబు ప్రభుత్వానికే తలఒంపులు అంటున్నారు .ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధి లాంటిది మీడియా ,అలాంటి మీడియా నోరు నోక్కేసామని చెప్పుకోవడం ఆశ్చర్యం కలిగిస్తుందని అనుకుంటున్నారు. ముద్రగడ దీక్ష నేపథ్యంలో దానికి సంబంధించి సాక్షి చానెల్ ప్రసారాలను నిలిపివేయడంపై దుమారం చెలరేగుతోంది. […]

లోకేష్ దగ్గర టెక్నాలజీ గురించి నేర్చుకున్న కెసిఆర్!

అసెంబ్లీలో సాగునీటి ప్రాజెక్టుల పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌పై కేసీఆర్ అధ్బుతంగా వివరించారు.అయితే ఈ పవర్ పాయింట్ గురించి తను లోకేష్ తో కలసి కూర్చొని స్టడీ చేసానని కేసీఆర్ చెప్పారు. లోకేశ్‌ పూర్తిపేరు పందెం లోకేశ్వర్‌రెడ్డి. మహబూబ్‌నగర్‌ జిల్లా అచ్చంపేట స్వస్థలం. ఎల్‌ఎల్‌బీ చదివిన లోకేశ్‌.. యాపిల్‌ సంస్థలో ఐదారేళ్ల పాటు సిస్టమ్స్‌ మేనేజర్‌గా పనిచేశారు. 2009లో లోకేశ్‌ తొలిసారి కేసీఆర్‌ వద్దకు వెళ్లారు. ‘‘గోదావరి కృష్ణా నదులపై కర్ణాటక, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌లు భారీగా ఎత్తిపోతల ప్రాజెక్టులను నిర్మించాయి. […]

మోడి క్యాబినేట్‌లోకి జగన్ ఎంపి 

మరో రాజకీయ సంచలనానికి తెలుగు  రాష్ట్రాలు వేదిక కాబోతున్నాయా? ఆంద్రప్రదేశ్ లో ఉప్పు – నిప్పు గా ఉన్న బిజెపి తెలుగు దేశం పొత్తు వికటించి , పక్క తెలుగు  రాష్ట్రంమైన తెలంగాణాలో కొత్త పొత్తు పొడవబోతుందా? అంటే నిజమే అంటున్నారు  రాజకీయ పండితులు .. రాజకీయాలలో శాస్వత మిత్రులుగాని శత్రువులు గాని ఉండరు అనడానికి ఇప్పుడు జరుగుతున్న జంపింగ్లకు మించి ఒక సంచలనం జరగబోతోందంట. వివరాలోకి వెళితే ఇటీవలే వైకాప నుండి ఎంపి గా గెలిచిన పోగిలేటి టిఆర్ఎస్ లోకి జంప్ […]