చంద్రబాబుకి వెన్నుపోటు పొడవాలని చూస్తున్న ఆరెడ్డి?

కొన్నాళ్లుగా టీడీపీ నాయకుడు జేసీ దివాకర్ రెడ్డి.. అధినేత చంద్రబాబు తీరును తప్పుబడుతూ వస్తున్నారు. తెలుగు దేశం పార్టీలో ఉంటూ.. చంద్రబాబును తిట్టడం అంటే.. పార్టీలో రోజులు లెక్కపెట్టుకోవడమే అన్న విషయం అందరకీ తెలుసు. అయినా.. ఎక్కడా తగ్గకుండా.. తనకు నచ్చింది నిక్కచ్చిగా చెప్పే జేసీ.. ఫ్యూచర్ ప్లాన్స్ పై పక్కా ప్లానింగ్ తో ముందుకు పోతున్నట్టు కనిపిస్తోంది. అందుకే.. రీసెంట్ గా.. చాలా మంది ఎమ్మెల్యేలకు జేసీ విందు ఇచ్చారని.. అందులో టీడీపీతో పాటు.. వైసీపీ […]