జగన్ రోజా షాకింగ్ వీడియో హల్ చల్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ … పాపం చాలా కష్టాలు పడుతున్నారు. 2014 ఎన్నికల్లో జస్ట్ మిస్సైన అధికారాన్ని 2019లో  చేజెక్కించుకొనేందుకు  పాదయాత్త్ర చేస్తున్న సంగతి మనకి తెలిసిన విషయమే. ఆనాడు తండ్రి వైఎస్ పాదయాత్రతో ప్రజల్లో తిరుగులేని ముద్ర వేసుకోవడంతో… ఇప్పుడు జగన్ కూడా అదే బాటలో వెళ్తున్నారు. ప్రజల కష్టాలు తెలుసుకొనేందుకు ప్రజా సంకల్ప యాత్రకు తాజాగా జగన్ తెరలేపిన విషయం తెలిసిందే. ప్రతిపక్ష నేత చేపట్టిన ఈయాత్ర కూడా ఇప్పటికే 23వ రోజుకు […]

జగన్ సంచలన వ్యాఖ్యలు, రాజకీయాలు నుంచి తప్పుకుంటా…

జగన్ పాదయాత్ర తో టీడీపీ లో ఒక రకమైన భయం మొదలయినట్టు కనిపిస్తుంది. అందుకే టీడీపీ మమ్మల్ని ఏ రకంగా ఇబ్బంది పెట్టాలా అనే విషయమై, ప్రజల పనులు కూడా మానేసి మా మీద ఎలా ఆరోపణలు చేయాలి అనే ఆలోచనలో పడ్డారు అని వైసీపీ నేతలు అంటున్నారు. ప్యారడైజ్ పేపర్ విషయంలో కూడా టీడీపీ కుట్ర ఉందని వైసీపీ ఆరోపణ చేసింది. ఈ విషయమై జగన్ స్పందిస్తూ… నేను ఎప్పుడు ఏది మొదలు పెట్టినా, చంద్రబాబు […]

న్యూమరాలజీ కోసం పేరు మార్చుకున్న జగన్ మోహన్ రెడ్డి! కొత్త పేరు ఇదే…

దివంగత వైఎస్ రాజశేకర్ రెడ్డి తనయుడు, వైసీపీ నాయకుడు, ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం అన్ని విధాలుగా రెడీ అవుతున్నారు. ఇప్పుడు వైసీపీ దృష్టి అంతా ఆయన పాదయాత్ర పై పెడతున్నారు. వచ్చే ఎన్నికలలో జగన్ సిఏం అవ్వలన్నా, వైసీపీ పార్టీ విజయం సాధించాలన్న ఈ పాదయాత్ర చాలా ముఖ్యం అని ఆ పార్టీ గట్టిగా నమ్మి ఆ ఏర్పాటుల లో ఉంది. దీనికి ఎవరు ఎన్ని అడ్డంకులు […]

జగన్ గారి “అసామాన్య కిరణ్”… సోషల్ మీడియాని షేక్ చేస్తున్న ఇంటర్యు..

వైకాపా మీద ఉన్న పెద్ద అభియోగం ఇంటలెక్చుల్స్ లేరు… నోటికి ఏది వస్తే అదిమాట్లాడే వారే అధికం అని, సౌమ్యంగా సబ్జక్ట్ ని ప్రజలకి అర్ధం అయ్యేబాషలో మాట్లాడే వారే వైకాపాలో లేరంటారు… కానీ, బీకాం లో ఫిజిక్స్ బయటపెట్టిన ఐడ్రీం నాగరాజు…  వైకాపాలో పనిచేస్తున్న సామాన్య కిరణ్ ఇంటర్యు చూసిన జగన్ గారి అబిమానులు కాలర్ ఎగరేసుకుని ఆమెని ఆకాశానికి ఎత్తేస్తున్నారు… ముఖ్యంగా ఆమె చెప్పిన కొన్ని ఉదాహరణలు, జగన్ గారి క్యారక్టర్ గురించి ఆమె […]

రామోజీ జగన్ రహస్య భేటి! అసలు కారణాలు ఇవే….

ఎపి రాజకాయలు అప్పుడే సార్వత్రిక సమరాన్ని తలపిస్తున్నాయి, ఎపి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపట్టిన మహాపాదయత్రకి కోర్టు శుక్రవారం మినహాయింపు ఇవ్వకపోవడంతో నవంబర్ 2 నుండి తలపెట్టిన పాదయాత్ర నవంబర్ 6 కి మారింది! నవంబర్ 2 గురువారం కావడం, ప్రారభం అయిన రెండో రోజే కోర్టుకి హాజర్ కావలసి రావడంతో ద్వితీయ విగ్నం మంచిది కాదని, పాదయాత్ర ని జగన్ 6 తేదికి వాయిదా వేసుకున్నాడంట. పాదయాత్ర నేపధ్యంలో శుక్రవారం కోర్టుకి […]

జగన్ చేతికి బ్రహ్మాస్త్రం అందించిన రేవంత్

రాజకీయాలలో ఒక పార్టీలో ఉన్న వారు మరొక పార్టీ ని దుమ్మెత్తిపోయడం కామన్. అలా వాళ్ళ పార్టీలో ఉన్న మనుషులు, ప్రత్యర్ధి పై ఆరోపణలు చేసినప్పుడు చాల ఆనందంగా ఉంటారు పార్టీ నాయకులు. అదే వారి పార్టీలో ఉన్నవారు వాళ్ళనే, ఎదురుతిరిగి ప్రశ్నిస్తుంటే అప్పుడు ఆ పార్టీ నాయకుడికి ఎలా ఉంటాది? ప్రత్యర్ధికి ఎంత పవర్ వస్తాది అనేది మనం ఊహించవచ్చు. ఇప్పుడు పార్టీ నాయకుడి స్థానంలో చంద్రబాబు నాయుడు, ప్రతిపక్ష స్తానంలో జగన్ ఆ పరిస్థితుల్లో […]

ఇప్పటివరకు మీరు చూడని వైఎస్ జగన్ ఫోటోలు…

సెలబ్రటీస్ ఫోటోలు చూడటం అంటే అందరికి ఇష్టమే. వారి చిన్నప్పుడు ఎలా ఉన్నారు. ఫ్యామిలీతో, ఫ్రెండ్స్ తో ఎలా ఉన్నారో ఫోటోలను చూస్తే ఆనందంగా ఉంటుంది. ఎందుకంటే సెలబ్రటీస్ ఎప్పుడు మనకు హుందాగా, ఒక స్థానం లో కనిపిస్తారు. కాని నిజ జీవితంలో అందరూ ఎవరి జీవితాన్ని వాళ్ళు సామాన్యంగా ఎలా జీవిస్తారో ఈ ఫోటోలు నిరూపిస్తుంటాయి. వైఎస్ రాజశేకర్ రెడ్డి తనయుడు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొన్ని ఫోటోలు సోషల్ […]

మాజీ ముఖ్యమంత్రి తనయుడు, కీలక నేత వైకాపా గూటికి

మాజీ ముఖ్యమంత్రి తనయుడు, మాజీ స్పీకర్‌ నాదెండ్ల మనోహర్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌లోకి చేరేందుకు సిద్దంగా ఉన్నారని తెలుస్తుంది. గుంటూరు జిల్లాకు చెందిన మనోహర్‌ చాలా కాలంగా కాంగ్రెస్ లో ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీకి ఫ్యూచర్ కనబడకపోవడంతో… వైసీపీ లోకి చేరనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ విషయమై కొంతకాలంగా చర్చలు కూడా జరుగుతుండగా, అది జగన్ వరకు చేరిందంట. నాదెండ్ల పార్టీలోకి రావడానికి జగన్ కూడా అంగీకరించారంట. స్పీకర్‌గా పని చేయడంతో పాటు రాజకీయంగా క్లీన్‌ ఇమేజ్‌ ఉండటంతో […]

జగన్ పై కేసు నిలబడదా? కారణాలు ఇవే…

ప్రతిపక్ష నాయకుడు జగన్ రాజకీయంగా ముందుకు వెళ్ళడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా, అధికార పార్టీ ని ఏ పాయింట్ లో ప్రశ్నించినా… ఎప్పుడు జైలుకు వెళతాడో తెలీదు, ఇతను మమ్మల్ని ప్రశ్నించడం ఏమిటని అధికార పార్టీ అంటూ ఉంటుంది. అలాగే ఒక ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సీబీఐ విచారణలో పస లేదని మాజీ సీఎస్ రమకాంత్‌రెడ్డి వ్యాఖ్యానించడం, సదరు ఛానల్‌ జగన్‌కు చెందినది కావడంతో, మంచి పాయింట్ దొరికిందని  సీబీఐ ఉత్సాహపడింది. మాజీ సీఎస్ వ్యాఖ్యల ఆధారంగా […]