మెగా ఫ్యామిలీ సినిమా కి టైటిల్ ఫిక్స్! ఫ్యామిలీ ఫ్యామిలీ నట్టించేస్తున్నారు

తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా హీరోలు ఎంతగా రోల్ ప్లే చేస్తున్నారో మనందరికీ తెలుసు. చిరు వేసిన దారిలో ఎందరో హీరోలు దూసుకువస్తున్నారు. హీరోలే కాకుండా మెగా హీరోయిన్ నిహారికా కూడా ఎంటర్ అయ్యింది. అక్కినేని హీరోలు ‘మనం’ సినిమాతో అలరించిన దగ్గరనుంచి మెగా ఫ్యామిలీ కూడా అలా చేస్తే భాగున్ను అని ఫాన్స్ అనుకున్నారు.అది ఇప్పటికి నిజం అయ్యేలా ఉంది. రామ్ చరణ్, అల్లు అర్జున్ కలిసి నినిమా చేస్తారని పైగా ఈ సినిమాలో వీరిద్దరే […]

అదిరిపోయే చిరు 151 వ సినిమా కథ ఇదే…

చిరంజీవి 151 సినిమా గా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అనే చారిత్రాత్మకమైన చిత్రం తీస్తున్నారు. చిరు 40 ఏళ్ల సినిమా కెరియర్ లో తొలిసారి ఒక చారిత్రికయోధుడి కథను నటించబోతున్నారు. ఈ సినిమాకి దర్శకుడిగా సురేంద్ర రెడ్డి అని అనుకుంటున్నారు. నిర్మాణం రామ్ చరణ్. అయితే అసలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఎవరు? అతని కథలో అంత హీరోయిజం ఉంటుందా అని చాలా మందికి అనుమానం మొదలయ్యింది. కాని ఆ కథని చిరు చాలా ఇష్టపడి ఎంచుకున్నారంట. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిది […]

మహేష్ బాబు సినిమా సెట్ లోకి మెగాస్టార్ చిరంజీవి! ఎందుకో తెలుసా?

మహేష్ బాబు హీరోగా మురుగుదాస్ దర్శకత్వంలో  చిత్రం రూపొందుతుందన్న విషయం అందరికి తెలిసినదే. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో భారీస్థాయిలో తీర్చిదిద్దిన సెట్‌లో మహేష్ పై కొన్ని ముఖ్యమైన ఘటనలు షూటింగ్ జరుగుతుంది. ఛాయాగ్రాహకుడు సంతోష్‌ శివన్‌ ఒక ఫోటో ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి ‘మా సెట్‌కి ఎవరొచ్చారో చూడండి’ అంటూ షేర్ చేసారు. ఇంతకీ ఆ సెట్ కి వచ్చినది ఎవరంటే… ఆ సెట్‌లోకి అనుకోకుండా ప్రముఖ కథానాయకుడు చిరంజీవి అడుగుపెట్టారు. దాంతో అక్కడి వాతావరణం […]

చిరంజీవి 151వ చిత్రంపై ఆసక్తికరమైన వార్త…

మెగాస్టార్ 150వ సినిమా ఖైదీ నంబర్ 150..వంద కోట్ల షేర్ వసూళ్లతో  ఇండస్ట్రీ సెకండ్ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు చిరంజీవి 151వ చిత్రంపై అటు చిత్రసీమకు ఇటు ఫాన్స్ కు  ఆసక్తి పెరుగుతోంది. చిరంజీవికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ ను తీయాలనేది చిరకాల కోరిక. ఆ ప్రాజెక్టును పట్టాలెక్కించేందుకు ఇదే సరైన సమయమని ఇప్పుడు దీన్నే 151వ సినిమాగా తీయబోతున్నారని  భావిస్తున్నట్లు సమాచారం. పరుచూరి బ్రదర్స్ ఇప్పటికే ఈ సబ్జెక్టును పూర్తి స్థాయిలో సిద్ధం […]

ఖైదీ కలెక్షన్ల వర్షం బాక్సాఫీస్ రికార్డ్ క్రియేట్ చేస్తూ ఎన్ని కోట్లకు చేరిందంటే…

వీవీ వినాయక్ దర్శకత్వంలో, రాంచరణ్ నిర్మాతగా చిరు 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 ఈ నెల 11న పండగ కానుకగా రిలీజ్ అయ్యి మెగా ఫాన్స్ ఆదరణ పొందింది. సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ… సంక్రాంతి సీజన్ లో విడుదల రికార్డు కలెక్షన్లు సాధిస్తోందని , వారం రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో చేరిందని తెలియజేసారు. ఫస్ట్ వీక్ టోటల్ గ్రాస్ కలెక్షన్లు 108.48 కోట్లు సాధించిందని.. ఏడు రోజులకుగానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో […]

చంద్రబాబు సర్కారు చిరంజీవి సినిమాని టార్గెట్ చెయ్యడానికి అసలు కారణాలు ఇవేనంట…

మెగాస్టార్ చిరంజీవి కం బ్యాక్ మూవీ ఖైదీ నంబర్ 150 ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి.ముందుగా ఈ ప్రి రిలీజ్ ఫంక్ష‌న్ వేదిక విజ‌య‌వాడ అనుకుని..ఇక్క‌డ ఏపీ ప్ర‌భుత్వం నుంచి అనుమ‌తులు రాక‌పోవ‌డంతో త‌ర్వాత గుంటూరు జిల్లాలోని హాయ్‌లాండ్‌కు మార్చారు. ఇక్క‌డ ఈ వేడుక‌కు సంబంధించిన ఏర్పాట్ల‌ను చిరు బావ‌మ‌రిది, అగ్ర నిర్మాత అల్లు అర‌వింద్ ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఇంతలా చిరంజీవి సినిమాని టార్గెట్ చెయ్యడానికి అసలు కారణం రైతు బ్యాక్డ్రాప్ లో నిర్మిస్తున్న […]