జగన్-పవన్ లకు చెక్ పెట్టేందుకు చంద్రబాబు ప్లాన్ ఇదేనా?

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు త్వరలోనే ఎన్నికలు అని, పార్టీ సిద్ధంగా ఉండాలని చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగా మారాయి. 2019 లో ఎన్నికలు అయితే అప్పుడే త్వరలో అనడం వెనుక ఏమైనా అంతరార్ధం ఉందా అని చర్చించుకుంటున్నారు. ఎన్నికలు రెండు ఏళ్ళు ఉండగా రాజకీయ పార్టీలు అన్నీ ఎలర్ట్ గానే ఉంటాయి. అధికార పార్టీ ఇంతకాలం చేసిన మంచి పనులు చెప్పుకుంటూ ఉంటారు. ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ చేయని పనులు, చేసిన తప్పులు […]

చంద్రబాబును హతమార్చేందుకు భారీ స్కెచ్…

మావోయిస్ట్ లు చంద్రబాబును టార్గెట్ చేసారంట. ఇప్పటికి అలిపిరి సంఘటన గుర్తు తెచ్చుకుంటే అడలిపోతుంటారు చంద్రబాబు. చావు దగ్గరవరకు వెళ్లి ప్రాణాలతో బయట పడ్డారు. అయితే మళ్ళీ ఇప్పుడు మావోయిస్ట్ లు చంద్రబాబు ను టార్గెట్ చేసారంట. చంద్రబాబు రీసెంట్ గా ఒక ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసిన సంగతి మనకు తెలిసినదే. ఆ రోజు హడావిడిగా ఒక యువతి లోపలికి వచ్చి, ఫోటోలను తీసుకోవడం సెక్యూరిటి చూసి అనుమానం వచ్చి అడిగారంట. ఆమె చంద్రబాబు నాయుడు […]

మరోసారి నవ్వులపాలైన లోకేష్… అన్నీ ఒకసారి చూస్తే మీరు కూడా నవ్వుకుంటారు  

చంద్రబాబు తనయుడు నారాలోకేష్ మరోసారి నవ్వుల నవ్వుల పాలయ్యారు. లోకేష్ మాట్లాడేటప్పుడు వచ్చే తప్పులను సోషల్ మీడియాలో నెటిజనులు వదిలిపెట్టడం లేదు. వెంటనే అవి వైరల్ గా మారుతున్నాయి. మరి మామూలు సెలబ్రటీస్ తప్పులనే వదిలిపెట్టని నెటిజనులు… ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడంటే మంచైనా, చెడైనా ఆమాత్రం ఫాలోయింగ్ ఉండటం కామన్ అనుకోండి.  సైకిల్ గుర్తుకు ఓటేస్తే మనకి మనం ఉరి వేసుకున్నట్టే, కుల పిచ్చి, మత పిచ్చి ఉన్న పార్టీ తెలుగు దేశం అని ఇలాంటి మాటలు […]

ఏపి టిడిపి సీనియర్  ఎంపి చంద్రబాబు పై ఫైర్! కారణం ఇదేనంటూ మీడియాకి లీకులు

ఏపి టిడిపి సీనియర్  ఎంపి ఆ పార్టీ నాయకుడు చంద్రబాబు పై ఫైర్ అయ్యారు. శుక్రవారం చిత్తూరులో జరిగిన అంబేద్కర్ జయంతి ఉత్సవంలో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ చిత్తూరు పార్లమెంటుసభ్యుడు శివప్రసాద్ మాట్లాడుతూ… చంద్రబాబుపై అనేక వ్యాఖ్యలు చేసారు. ఆయన మాటలు అటు పార్టీలో, ఇటు మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారాయి. ఇతను చంద్రబాబు పై ఇంత తీవ్ర వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి. చంద్రబాబు దళితులను మోసం చేశారని, తీరని అన్యాయం చేశారని […]

నంద్యాల సీటు ఎవరికో తేల్చేసిన బాబు..!

భూమా నాగిరెడ్డి మరణంతో జరగనున్న నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక విషయంలో తెలుగుదేశం అధినేత స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. భూమా నాగిరెడ్డి మరణంతో జరగనున్న ఈ ఉప ఎన్నికలో పార్టీ తరుపున భూమా కుటుంబీకులే పోటీ చేస్తారని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తుంది.  పైగా తెలుగుదేశం పార్టీ టికెట్ దక్కకపోతే తను పార్టీ వీడతాను అని ఇది వరకే ప్రకటించిన శిల్పా మోహన్ రెడ్డికే ఈ విషయం చెప్పారని వార్తలు వస్తున్నాయి. గత ఎన్నికల్లో తను టీడీపీ […]

చంద్రబాబుకి మరొక వారసుడు

]వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి  చిత్తూరు జిల్లా కలెక్టర్ సిద్ధార్థ్‌ జైన్‌పై విరుచుకుపడ్డారు. కలెక్టర్ సిద్ధార్థ్‌ జైన్‌ చంద్రబాబు వారసుడు ల చెలామణి అవుతున్నారని, లోకేష్‌కు బినామీగా ఉండటమే కాకుండా చంద్రబాబు ఆస్తులకు సిద్ధార్థ్‌ సంరక్షకుడిగా వ్యవహరించడం సిగ్గుచేటు అని అన్నారు. సిద్ధార్థ్‌ జైన్‌ తీరును నిరసిస్తూ ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు ఎన్నిమార్లు ఫిర్యాదులు చేసినా, చంద్రబాబు అతన్ని ఏమి అనకుండా ఉండటానికి కారణం…లోకేష్‌కు బినామీగా ఉండటమే కాకుండా చంద్రబాబు ఆస్తులకు సిద్ధార్థ్‌ సంరక్షకుడిగా వ్యవహరించడమే అని అన్నారు. ఈ […]

చంద్రబాబుకి జలక్ ఇవ్వడానికి సిద్దపడుతున్న శిల్పా బ్రదర్స్! రీజన్ ఇదే…

భూమా నాగిరెడ్గి హఠ్మారణంతో నంద్యాల ఉప ఎన్నికలు త్వరలో జరుగనున్నాయి. ఈ ఎన్నికలలో పోటీ చేయడానికి మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి ఆసక్తిచూపుతున్నారు. కాని అక్కడ టీడీపీ తరపున భూమా నాగిరెడ్డి కుటుంబానికే టికెట్ ఇస్తారని ప్రచారం జోరుగా సాగుతోంది. శిల్పా మోహన్ రెడ్డి కూడా అక్కడ నుంచి పోటీ చేయాలని గట్టిగా ఉన్నారు. అయితే ఒకవేల టీడీపీ అవకాశం ఇవ్వకపోతే… వైసీపీలోకి వెళ్లాలనే యోచనలో ఆయన ఉన్నట్లు తెలుస్తుంది. జిల్లా టీడీపీ నేతలంతా ఈ […]

తాతకు అన్యాయం చేసిన మామపై కోడలు ప్రతీకారం… ఏమిటో తెలిస్తే దిమ్మతిరగాల్సిందే…!

చంద్రబాబు నాయుడు లోకేష్ ని మంత్రిని చేయడం గురించి అనేకమంది అనేక రకాలుగా అనుకుంటున్నారు. లోకేష్ ని  ప్రత్యక్ష ఎన్నికలలో పోటీ చేయించే ధైర్యం లేక, ఎమ్మెల్సీ లో అదీ పోటీ లేని ఎమ్మెల్యే కోటాలో లోకేష్ ని ఎంపిక చేసారు. అంతే కాకుండా వెంటనే మంత్రి పదవి ఇవ్వడం,ప్రమాణస్వీకారం ఎంతో ఘనంగా చేయించడం వీటన్నివలన చంద్రబాబు అనేక విమర్సలను ఎదుర్కోవాల్సి వస్తుంది. అసలు చంద్రబాబుకి లోకేష్ ని మంత్రిచేయడం ఇష్టం లేదని కొందరు అంటున్నారు. ఎందుకంటే […]

ఓటుకి నోటు స్థాయిలో మరోసారి అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు

ఆదివారం జరిగిన ఏపీ కేబినెట్ విస్తరణలో మొత్తం 11 మంది కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో నలుగురు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వారు ఉన్నారు. అఖిల ప్రియ, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సుజయ కృష్ణ రంగారావులు 2014లో వైసిపి నుంచి గెలిచి, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరికి మంత్రి పదవులు దక్కాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోమవారం చంద్రబాబు నాయుడుకు […]