రేవంత్ తో పాటు కాంగ్రెస్స్ పార్టీలో చేరబోయే జంబో లిస్టు ఇదే…

టీడీపీ కి తెలంగాణాలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ గా ఉన్న రేవంత్‌ రెడ్డి, టీడీపీ కి పెద్ద షాక్ ఇచ్చాడు. ఆ పార్టీని వదిలి వెళ్ళిపోయే ఆలోచనలో పక్కగా ఉన్నట్టు తెలుస్తుంది. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆయనతోపాటు ఇంకా ఎవరెవరు పార్టీ మారబోతున్నారు అనే వషయం అందరిలో ఆశక్తిని పెంచింది. రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌లో చేరడం దాదాపు ఖరారైన నేపథ్యంలో ఆయనతోపాటు కాంగ్రెస్‌ కండువాలు ఎవరెవరు కప్పుకుంటారనే అంశంపైనే ప్రధానంగా చర్చంతా జరుగుతోంది. […]

షూటింగ్ లో గ్యాప్ దొరికితే చాలు నాకు బాలకృష్ణకి అదేపని! షాకింగ్ మేటర్ బయటపెట్టిన రోజా

రోజా, బాలకృష్ణ కలసి సూపర్ హిట్ చిత్రాలు నటించిన సంగతి మనకు తెలిసిందే. భైరవద్వీపం, బొబ్బిలిసింహం, పెదన్నయ్య ఇలా వీళ్ళు కలసి నటించిన సినిమాలకు మంచి పేరు వచ్చింది. ఇప్పుడు వీళ్ళిద్దరూ అధికార ప్రతిపక్ష పార్టీలలో ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీ ఫైర్ బ్రాండ్ రోజా తో ఇటీవల జరిగిన ఒక ఇంటర్వూ లో ఒక ఆశక్తికరమైన విషయం బయట పెట్టారు. ‘మీరు పేకాట బాగా ఆడతారని తెలిసింది నిజమేనా?’ అని ఆమెను ప్రశ్నించారు. దానికి ఆమె షాకింగ్ సమాధానం […]

చంద్రబాబు సోషల్ మీడియా దెబ్బకి బయపడినట్టు ఉన్నాడే!

సోషల్ మీడియా సామాన్యుడు నుంచి సీఎం వరకు ఎవ్వరిని వదలటం లేదు. సోషల్ మీడియా నుంచి తప్పించుకోవడం కూడా కష్టంగానే ఉంటుంది. ఇలాంటివి చూసినప్పుడు, సోషల్ మీడియా పవర్ ఏమిటో తెలుస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు కూడా, సోషల్ మీడియా దెబ్బ తగిలినట్టు కనిపిస్తుంది. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే…   క్రైస్తవ ప్రచార సభలకు ముఖ్య అధితిగా వెళ్లే పుట్టా సుధాకర్ ను టీటీడీ పాలకమండలి చైర్మన్ గా […]

కువైట్‌లో వైసీపీ ఎమ్మెల్యే రోజా  అరెస్ట్?

వైసీపీ ఎమ్మెల్యే రోజా కువైట్‌ వెళ్ళిన సంగతి తెలిసిందే. అయితే అక్కడ రోజా నిర్వహించిన సభ వలన ఆమెను అరెస్ట్ చేసారంటూ వార్తలు వచ్చాయి. కువైట్‌లోని రాజధాని హోటల్‌లో రోజా నిర్వహించిన వైసీపీ సభకు అనుమతి లేదంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. అరుపులు, గోలలతో తమ ప్రశాంతతకు భంగం కలిగించారంటూ స్థానికులు ఫిర్యాదు చేయడంతో సభలో పాల్గొన్న 200 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కువైట్‌లో ఇలాంటి పెద్ద స్థాయిలో గెట్ టుగెదర్‌లకు అవకాశం ఉండదంటూ పోలీసులు […]

దుబాయ్ సేటు ఇంట్లో రోజా ఫోటోలు లీక్

అటు అప్పుడప్పుడు సినిమాలు, ఇటు రాజకీయాలతో బిజీగా ఉండే… రోజా ఇప్పుడు దుబాయి లో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీ వైసీపీలో ఉండి, అధికార పార్టీ అయిన టీడీపీ ని ఎడా పెడా వాయించే రోజా ఇప్పుడు దుబాయి లో ఉన్నారు. ఎప్పుడు బిజీగా ఉండే రోజా, ఇప్పుడు దశరా సెలవులకు తన కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. రోజా సోషల్ మీడియా వేదిక ఫేస్‌బుక్‌లో యాక్టివ్‌గా ఉంటారు. రాజకీయాలు గురించి చర్చిస్తూ, అధికార పార్టీని నిలదీస్తూ ఉంటారు. […]

ఫైర్ బ్రాండ్ రోజా ఎన్టీఆర్ ని ఏమన్నాదో తెలుసా?…

జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కు ఓవర్సీస్ లో కూడా మంచి ఆదరణ లభించింది. అయితే, ఈ సినిమా చూసిన రోజా ఎన్టీఆర్ కి ఫోన్ చేసిందంట. తారక్ తో రోజా మాట్లాడుతూ… నిజంగా మూడు పాత్రలలో మీరు చాల అద్భుతంగా నటించారు. మూడు పాత్రలకు అంతగా న్యాయం చేయడం అంటే మామూలు మాట కాదు అంటూ రోజా అభినందించిదట. అంతే కాకుండా […]

అందరికి చరణ్ టార్గెట్ అయిపోయాడు…చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ అటు హీరోగా, ఇటు ప్రొడ్యూసర్ గా సక్సెస్ దారిలో నడుస్తున్నారు. మెగా ఫాన్స్ కి చిరంజీవి అంటే ఎంతటి అభిమానం ఉందొ, అలాగే చరణ్ పై కూడా అంతే అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇప్పుడు చరణ్ కు పుట్టబోయే పిల్లలపై కూడా అలాంటి అభిమానాన్ని చూపించడానికి రెడీగా ఉన్నారు. కాని చరణ్, ఉపాసనలు  మాత్రం ఆ శుభవార్త ఇంకా చెప్పడం లేదు. ఒక పక్క తోటివాళ్ళు అల్లు అర్జున్, ఎన్టీఆర్ లు […]