అఖిల్ – శ్రియా మధ్య చిచ్చు పెట్టిన అమ్మాయి ఆమె అంటూ పుకార్లు

అక్కినేని వారసుడు అఖిల్ పెళ్లి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా హల్చల్ అవుతున్న విషయం తెలిసిందే. వీరి పెళ్లి ఆగిపోవడంపై అనేక అనుమానాలు, రూమర్లు వింటూనే ఉన్నాము. ఇప్పుడు అఖిల్ పెళ్లి క్యాన్సిల్ వెన‌క మ‌రో హాట్ మ్యాట‌ర్ బ‌య‌ట‌కు వ‌చ్చింది. అఖిల్ ఒక‌రిద్ద‌రితో ఎఫైర్స్ న‌డ‌ప‌డం…అది శ్రియా కంట్లో ప‌డడం వ‌ల్లే అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అఖిల్ ఓ ఫేమస్ బాడ్మింటన్ క్రీడాకారిణితో సన్నిహితంగా ఉండడం వల్లే శ్రియా భూపాల్ […]

పాపం నాగార్జున! చివరకి ఏంచేశాడో తెలుసా?

ఇప్పుడు అక్కినేని ఫామిలీలో అఖిల్ పెళ్లి గురించి ఎక్కడ చూసినా పెద్ద టాపిక్ అయ్యింది. అఖిల్ పెళ్లి రద్దు అయ్యిన్దంటూ సోషల్ మీడియాలో ఎంత  హల్చల్ అవుతుందో మనందరికీ తెలుసు. అయితే ఈ విషయంపై నాగ్ అస్సలు నోరు విప్పడంలేదు. కాని ఈ వార్త వలన నాగార్జునకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈ వార్త రాగానే నాగార్జునకు తెలిసినవారు, బాగా సన్నిహితులు అందరూ పోన్ చేసి మరీ ఈ విషయం […]

అనుష్క వలన బాహుబలికి భారి నష్టం? ఎందుకో తెలుసా?

ఏ పాత్రలలోనైనా అన్ని రకాలుగా ఇమిడిపోయి సినిమాకి సక్సెస్ రేటు పెంచడంలో పాలు పంచుకునే అనుష్కా ఇప్పుడు బాహుబలి2 కి మాత్రం సమస్యగానే తయారయ్యిందని అనుకుంటున్నారు. ఏ హీరోయినూ చేయలేని సాహసం ‘సైజ్‌ జీరో’ సినిమా కోసం అనుష్క చేసింది. దాని వలన ఇప్పుడు ఆమెతో పాటు, ఆమెతో సినిమాలు తీస్తున్న వారు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటీవల విడుదలైన ‘సింగం-3’, ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాల్లో బొద్దుగా, లావుగా ఉండటం మైనస్ గా అనిపించింది. […]

కీలక ప్రకటన అందుకే వాయిదావేస్తున్న నాగార్జున

అక్కినేని నాగార్జున తనయుడు అక్కినేని అఖిల్‌ పెళ్లి రద్దు అవుతుందని అనేక వార్తలతో సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేసాయో మనందిరికి తెలుసినదే. అయితే దీని గురించి నాగార్జున గాని అటు ఇటు కుటుంబ సభ్యులు గాని ఎవ్వరు కూడా అధికారికంగా ఎలాంటి సమాధానం చెప్పలేదు. అలాగే పెళ్లి డేట్ మారింది గాని, ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ కాలేదనే వార్తలు కూడా వచ్చాయి. అసలు నాగ్ మాట్లాడకపోవడానికి గల కారణం ఏమిటంటే… అఖిల్‌, శ్రీయ మళ్లీ కలుస్తారని, వారి […]

రాంచరణ్ భార్య ఉపాసన గుడికి వెళ్లి ఏంచేసిందో తెలుసా?

నిజామాబాద్ జిల్లాలోని దోమకొండ గడికోట రాంచరణ్ భార్య ఉపాసన కామినేని పూర్వీకులదనే విషయం తెలిసిందే. రాంచరణ్ కి దైవభక్తి ఉందని, వీలు కుదిరినప్పుడు గుడికి వెళతాడని, అయ్యప్ప మాల కూడా వేసుకుంటాడనే సంగతి అందరికి తెలుసు. రాంచరణ్ భార్య ఉపాసనకు కూడా భక్తి ఉంది.  కార్తీక మాసంలో ఈ దంపతులు ఓ యాగం కూడా చేసారు. మహా శివరాత్రి రోజున ఉపాసన గుడికి వెళ్లి, గుడికి చేరుకోగానే అక్కడి నీళ్లతో గుడిని శుభ్రం చేసింది. ఆ తర్వాత […]

దారుణం; రేజీనాని చూసేందుకు అభిమాని సజీవ దహనం…

సినీ నటి రెజీనా శనివారం నాడు గుంటూరు నగరంలోని లక్ష్మీపురం మెయిన్ రోడ్డుపై నీరూస్ షోరూమ్ ప్రారంభోత్సవాన్ని ఘనంగా నిర్వహించే ఏర్పాట్లు జరుగుతుండగా ఈ దారుణం జరిగింది. గుంటూరు నగరంలో నీరూస్ షోరూం ప్రారంభానికి వస్తుందని తెలిసి అక్కడికి పెద్దఎత్తున యువకులు రాగా…  ఆ షోరూం ప్రక్కనే పెద్ద ఫ్లెక్సీని కూడా పెట్టారు. యువకులంతా ఒక్కసారిగా అక్కడికి చేరుకోవడంతో కొద్దిపాటి తోపులాట మొదలైంది. ఈ క్రమంలో విజయ్ అనే యువకుడు షోరూం ప్రక్కనే వున్న ఫ్లెక్సీని పట్టుకున్నాడు. […]

అఖిల్, శ్రియాభూపాల్ పెళ్లి మూహుర్తానికే…పెళ్లి జరపడానికి నాగ్ ప్లాన్!

అక్కినేని అఖిల్, శ్రియాభూపాల్ ల పెళ్లి రద్దయిందనే వార్త సోషల్ మీడియాలో ఎంత హల్చల్ చేస్తుందో అందరికి తెలుసు. అయితే దీని పై నాగార్జున కుటుంబం అధికారికంగా ఏమీ చెప్పడం లేదు. నాగ చైతన్య, సమంతల పెళ్లికి కూడా నిశ్చితార్ధం జరగడం,  అఖిల్ పెళ్లి మేలో చేసి.. చైతన్య-సమంతల పెళ్లి ఈ ఏడాది చివర్లో చేయాలని నాగార్జున ప్లాన్ చేసుకున్నారు. కాని ఇంతలో అఖిల్ గురించి ఇలా వార్తలు వస్తున్నాయి. అయితే.. ఎవరు ఊహించని విధంగా అఖిల్ […]