మీ రాశి ప్రకారం ఇవి మీ దగ్గర ఉంటె మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి…

ప్రతీ మనిషి తన జీవితంలో కొన్ని సెంటిమెంట్స్ ని నమ్ముతాడు. ఇలా చేస్తే నాకు మంచి జరుగుతుంది. ఈ రోజుల్లో పని ప్రారంభిస్తే తప్పక జరుగుతుంది. లేదంటే ఇలా చేయడం వలన నాకు కలిసి రాలేదు ఇలాంటివి అందిరికి ఉంటాయి. అయితే మన రాశిని బట్టి, మనం కొన్ని వస్తువులను మనతో పాటు పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని అంటున్నారు. అవేమిటో తెలుసుకుందాం… 1.మేషరాశి వారు చాలా కష్టజీవులు. వీరు కష్టపడితే సక్సెస్ అవుతారు. వీరు వారి […]

భోజనం చేసేటప్పుడు ఎవరు ఎన్ని ముద్దలు తినాలి? భార్య భర్తతో కలసి భోజనం చేయవచ్చా?

వివాహము నందు తప్ప జీవితంలో ఎప్పుడు భార్యతో కలసి భర్త భుజించరాదు అని అంటారు. అలాగే పిల్లలకు, వృద్దులకు పెట్టకుండా ముందే తినరాదు. కాళ్ళు చాపి భోజనం చేయుట దోషం. భోజనం చేసేటప్పుడు ఎవరు ఎన్ని ముద్దలు తినాలంటే… సన్యాసి ఎనిమిది ముద్దలు తినాలి. వివాహం అయిన వారు 16 నుండి ౩౨ ముద్దలు తినాలి. బ్రహ్మచారికి సంఖ్యతో నియమం లేకుండా ఎన్ని ముద్దలు అయినా తినవచ్చు. అహం వైశ్వానరో భూత్వాl ప్రాణినాం దేహమాశ్రితః ll ప్రాణిపాన […]

శివుడు పార్వతికి చెప్పిన ఈ కవచమును చదివితే సకల ఐశ్వర్యములు ప్రాప్తించును…

శివుడు పార్వతికి చెప్పిన ఈ కవచమును చదివితే సకల ఐశ్వర్యములు ప్రాప్తించును… ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెను. దీనిని నిత్యం త్రికాలమున చదివినచో సర్వకార్యసిద్ది కలుగును. ఈ కవచం బ్రహ్మాస్త్రం వంటిది. సమస్త కోరికలు తీరి, విజయం లభిస్తుంది. ధన, వస్తు,వాహనములు, సకల ఐశ్వర్యములు ప్రాప్తించును.బ్రహ్మ రాక్షసాది గ్రహాలు భాదించ నేరవు.                             ధనదాదేవి స్తోత్రం నమః సర్వ స్వరూపేచ సమః కళ్యాణదాయికే l మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతేll మహా భోగప్రదే […]

ఆయుష్షు పెంచుకోవడానికి, గరుడపురాణం చెప్పే సత్యాలు…

ప్రతీ మనిషి ఏదో ఒకరోజు చనిపోవలసిందే. దానిని ఎవరూ ఆపలేరు. కాని మనిషి జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. గరుడపురాణం ప్రకారం మనిషి తన జీవిత కాలంను ఎలా పెంచుకోవచ్చో తెలిపింది. కొన్ని నియమాలను పాటించడం వలన మన ఆయుష్షుని పెంచుకోవచ్చు. మనకి ఈ సూత్రాలను మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు గాని, చాలా మంది వాటిని పాటించరు. ఈరోజు మనం వాటిని తెలుసుకుని పాటించి, ఆయుష్షుని పెంచుకుందాం.గరుడపురాణం ప్రకారం మన జీవిత కాలాన్ని పెంచే సూచనలు ఇవే… […]

వీటిని సరిగ్గా ఉపయోగిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతమే…

సంపదను సృష్టించాలంటే ఏం చేయాలో వేటిని సరిగా ఉపయోగించుకోవాలో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. సంపదను సృష్టించాలంటే ఈ మూడింటిని తెలివిగా ఉపయోగిస్తే మీరు సంపదను సంపాదించగలరు. కాలం, పరిచయం,శ్రమ ఈ మూడింటిని తెలివిగా మనకు అనుకూలంగా మార్చుకుని ప్రణాలికాబద్దంగా ముందుకు సాగితే మీరు సంపదలను సృష్టించగలరు. కాలనుగుణంగా నిర్ణయాలు తీసుకునే నేర్పు కూడా ఉండి తీరాలి. కాలం అనుకూలించనప్పుడు నిశ్శబ్దంగా ఉండటం కాదు. అది అనుకూలంగా మారేందుకు తగ్గట్టు, మిగతా ప్రణాలికలు రచించుకోవాలి. శ్రీ రాముడు, […]

మీ భర్త డబ్బు సంపాదించాలంటే…లక్ష్మీదేవి దేవేంద్రుడికి చెప్పినవి పాటించండి…

పూర్వం ఒక మహర్షి దేవేంద్రునికి ఒక మహిమాన్విత హారాన్ని వరంగా ఇస్తాడు. దేవేంద్రుడు తిరస్కారంతో ఆ హారాన్ని, తన వద్దన ఉన్న ఐరావతం మెడలో వేస్తాడు. ఆ ఐరావతం ఆ హారాన్ని కాలితో తొక్కి నాశనం చేస్తుంది. అది చూసిన ముని ఆగ్రహంతో, దేవేంద్రుడిని శపిస్తాడు. దానితో దేవేంద్రుడు అన్ని కోల్పోతాడు. అప్పుడు అతను విష్ణువుని ప్రార్ధిస్తాడు. విష్ణువు దేవేంద్రునికి ఒక సూచన ఇస్తాడు. ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీమహాలక్ష్మి గా తలచి ప్రార్ధించమని చెబుతాడు. […]

పుట్టిన రోజు,సంవత్సరాన్ని బట్టి మీ అదృష్టాన్ని తెలుసుకోండి

మీరు పుట్టిన రోజు మరియు సంవత్సరం బట్టి మీ జీవితంలో మంచి రోజులు ఎప్పుడు వస్తాయో తెలుస్తాయి. మొదట మనం మన డెస్టిని  నంబర్ తెలుసుకోవాలి. డెస్టిని నంబర్ తెలియాలంటే, మీరు పుట్టిన రోజు, నెల, సంవత్సరం ణు కూడాలి. అలా 1 డిజిట్ నంబర్ వచ్చే వరకు కలపాలి. దానిని బట్టి వారి జీవితంలో ఎప్పుడు దశ వస్తుందో తెలుసుకుందాం… 1 … ఈ నంబర్ వారికి 31 లేక 32 సంవత్సరాలలో అదృష్టం కలుగుతుందంట. […]

31 జనవరి 2018న సంపూర్ణ చంద్ర గ్రహణం నాడు ఏ రాశి వారి ఎం జరుగుతుందో తెలిస్తే షాక్ అవుతారు

భారతదేశంలో జనవరి 31, 2018 లో సంపూర్ణ చంద్రగ్రహణం ఉంటుంది. పూర్తిగా ఒక గంట 16 నిమషాల 4 సెకన్ల వరకు ఉంటుంది. మరి ఈ సమయంలో ఏ రాశివారికి ఎలా ఉంటుందో తెలుసుకుందాం… మేష రాశి… ఈ రాశివారికి వాహన దుర్ఘటన ఉందని అంటున్నారు. తల్లి నుంచి దూరం అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వృషభరాశి… అక్కాచెల్లెళ్లు లేదా తోబుట్టువులతో గొడవలు, లేదా మీ కుడి భుజానికి గాయం జరుగుతాయి. మిధునరాశి… నేత్ర దోషం కనుపిస్తుంది. మీ […]

2018 పిబ్రవరి 15లోపు ఈ ఒక్క ఆకూ దానం చేస్తే లక్ష్మి దేవి ధనవర్షం కురిపిస్తుంది

మాఘమాసంలో ప్రతీ ఇల్లు కళ్యాణ కాంతులతో మెరిసిపోతూ ఉంటుంది. దీపం అనగానే కార్తీకమాసం, స్నానం అనగానే మాఘమాసం గుర్తుకువస్తుంది. ఒక్కొక్క నెలకి ఒక్కొక్క విశేషం ఉంటుంది. ముఖ్యంగా మాఘమాసంలో చేసే స్నానం విశేష ఫలితాన్ని ఇస్తుంది. వివాహం, ఉపనయనం, గృహప్రవేశం ఇలా అన్ని శుభకార్యాలకి అనువైన మాసం. కార్తీక మాసంలో దీప దానం ఎంత గొప్ప ఫలితం ఇస్తుందో, మాఘమాసంలో పున్యనదిలో స్నానం అంత గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. చదువుల తల్లి సరస్వతి, సూర్యభగవానుడు, పరమశివుడు ఈ […]

గుప్పెడు బియ్యంతో ఇలా చేస్తే… సుఖసంతోషాలు, ఆర్ధిక వృద్ది కలుగుతాయి…

సాధారణంగా అందరి ఇంట్లో బియ్యం ఉటుంది. మనం ఇంట్లో తినే సామాను లిస్టు రాసేటప్పుడు మొదట బియ్యం గుర్తుకువస్తుంది. ఎందుకంటే మన భారతదేశంలో అన్నం కు చాలా ప్రాముఖ్యత ఉంది. కనీసం ఒక్క పూట అయినా అన్నం తినకుండా ఉండలేం. అందుకే ప్రతీనెలా లేక 2,3 నెలలకు ఒకేసారి బియ్యం తెచ్చుకుని ఇంట్లో పెట్టుకుంటారు అందరు. అయితే బియ్యం తెచ్చిన తరవాత, చాలామంది నేరుగా వాటిని ఓపెన్ చేసి డబ్బాలో పోసుకుని అందులో బియ్యంతో అన్నం వండటం […]