మూడో ప్రపంచ యుద్ధం మరికొద్ది గంటల్లో!అందికే ఈ ఘోరం…

ప్రపంచ ప్రఖ్యాత జోతిష్యుడు ప్రమోద్‌ గౌతమ్‌ చెప్పిన శకునం ప్రస్తుతం పెద్ద సంచలనం రేపుతుంది. ‘మరికొద్ది గంటల్లో ప్రపంచ వినాశనం మొదలుకానుంది.. మే 13 నుంచి మూడో ప్రపంచ యుద్ధం ఆరంభం కానుందని ఆయన ప్రకటించారు. అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ గెలవడని చాలా మంది అనుకుంటున్న సమయంలో ప్రమోద్‌ గౌతమ్‌, ట్రంప్ గెలుస్తాడని చెప్పారు. అది నిజం కావడంతో ఇప్పుడు ఆయన చెప్పిన ఈ శకునం కూడా నమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. పశ్చిమం నుంచి తూర్పుదాకా భూగోళం […]

అమెరికాలో మరో భారతీయుడి దారుణహత్య…ఇక జాగ్రత్త గా ఉండాలి…

అమెరికాలో మరో భారతీయుడిని దారుణంగా హత్య చేసారు. కేరళాకు చెందిన రమేష్ కుమార్ అమెరికాలో ఫిజీష్యాన్ పని చేస్తున్నారు. గురువారం రమేష్ కుమార్ ఆసుపత్రికి వెళ్ళలేదు. దీనితో కుటుంబసభ్యులు అతనికి ఫోన్ చేసారు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా అతను లిఫ్ట్ చేయకపోవడంతో అతని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసారు. పోలీసులు గాలించగా రోడ్డు పక్కన కార్లో అతని మృతదేహం ఉంది. డ్రైవర్ పక్క సీట్ లో ఉండగా అతనిని కాల్చి వేసారు. రమేష్ కుమార్ హత్యపై […]

మూడో ప్రపంచ యుద్ధం ఎప్పటినుండంటే…

మూడవ ప్రపంచ యుద్ధం ఎప్పటి నుండి స్టార్ అవుతుందో, ఎప్పుడు ఎండ్ అవుతుందో కూడా చెప్పాడు హోరిసియో విలేగస్ అనే ఓ జ్యోతిష్కుడు. ఇతని జ్యోతిష్యాన్ని కొందరు నమ్ముతున్నారు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు అవుతారని 2015లోనే విలేగస్ జోస్యం చెప్పారు. ఆయన చెప్పినట్లుగా ట్రంప్ పై ఎంత దుష్ర్పచారం జరిగినా కూడా గెలిచారు. దీనితో ఇతని మాటలు నమ్ముతున్నారు. ఈ ఏడాది  మే 13వ తేదీన మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభమవుతుందని, అలాగే అక్టోబర్ 13న […]

కన్నతల్లె  పసికందుని సజీవంగా పూడ్చిసినా, ౩ రోజుల తరవాత కూడా ఆ బాలుడు ఎలా బతికాడో చూడండి …

దారుణంగా  పసికందుని సజీవంగా పూడ్చినా కూడా 3 రోజులు తరవాత కూడా బతికి బయటపడ్డాడు. ఇంత దారుణం కన్నతల్లే చేసింది. పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఓ యువతి.. పేరెంట్స్ కు తెలిస్తే ఆగ్రహిస్తారని పుట్టిన వెంటనే శిశువును పూడ్చిపెట్టింది. 25 ఏళ్ల యువతి తను పని చేసే టింబర్ ఫ్యాక్టరీలోనే, అక్కడ  దొరికిన కలప ముక్కలతో పాటు కొంత ఇసుకకప్పి ఆ బాలుడిని సజీవంగా పూడ్చిపెట్టింది. 3 రోజుల తర్వాత .. ఆ ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్లకు […]

అమెరికా వెళ్లాలనుకునే ఐటీ ఉద్యోగులకు ట్రంప్ ఇచ్చిన షాక్…

విదేశీయులు అమెరికాలో పని చేసేందుకు వీలుగా జారీ చేసే వీసా నిబంధనల్లో మార్పులపై  ఆయ‌న‌ సంతకం చేశారు. ఉద్యోగాల్లో అమెక‌న్ల‌నే నియ‌మించుకోవాల‌ని ట్రంప్ స్ప‌ష్టం చేశారు. ఈ నిర్ణయం వలన అత్యున్నత నైపుణ్యం ఉన్నవారే వస్తారని ట్రంప్‌ ప్రభుత్వం భావిస్తోంది. కాని ఈ నిర్ణయం భార‌తీయ వృత్తి నిపుణుల‌పై చాలా గట్టి ప్రభావమే చూపుతుంది. అత్యుత్తమ నైపుణ్యం ఉన్నవారికే హెచ్‌1బీ వీసాలు ఇవ్వాలనే ఫెడరల్‌ శాఖలు ఈ నిబంధనలను సూచించాయి. ఈ ఏడాది హెచ్‌1బీ వీసాలకు దరఖాస్తుల […]

20 కోట్ల ప్రాణాలకి పొంచి ఉన్న ముప్పు

పొగ తాగడం హనికరం అని టీవీలలో, రేడియోలలో, పోస్టర్ల రూపంలో ఇలా పలు విధాలుగా చెబుతున్నా కూడా చూసే వాళ్ళు చూస్తున్నారు, వినేవాళ్ళు వింటున్నారు, అలాగా కాల్చేవాళ్ళు కాలుస్తున్నారు తప్ప మానడం లేదు. పొగతాగటం ఎంత హానికరమో ఈ వార్త వింటే తెలుస్తుంది. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో), ఐరాస మానవ అభివృద్ధి సంస్థ తరఫున నిర్వహించిన అధ్యయనం ప్రకారం చైనాలో ఇప్పుడు అదే అలవాటు వలన 20 కోట్లమందిని ఈ శతాబ్దంలో బలిగొనపోతున్నదని చెబుతున్నారు. […]

రేపే మూడో ప్రపంచ యిద్దానికి నాంది? పొంచి ఉన్న పెను విద్వంసం?

ఐక్యరాజ్యా సమితి సహా ప్రపంచ దేశాలను లెక్కచేయకుండా అణ్వస్త్ర ప్రయోగాల విషయంలో దూకుడుగా వెళ్తున్న ఉత్తరకొరియాపై, శనివారం బాంబు దాడులు చేయాలా..? లేదా..? అన్నది కిమ్ చర్యలను బట్టి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు విదేశాంగ శాఖ సలహాదారుడు ఒకరు వెల్లడించారు. కిమ్ జాంగ్ ఉన్న తాత, ఉత్తర కొరియా మాజీ అధ్యక్షుడు కిమ్ ఇల్ సంగ్ 105వ జయంతి ఉత్సవాల సందర్భంగా భారీ మిలటరీ డ్రిల్ ఒకటి ఏర్పాటు చేసినట్లు ఆయన అభిప్రాయపడ్డారు. అంతటితో కిమ్ సరిపెడితే […]

రాత్రుళ్లు భారతదేశం ఎలా ఉంట్టుందో నాసా తీసిన సంచలన చిత్రాలు

గురువారం రాత్రిపూట భూగోళం ఎలా ఉంటుందో వెల్లడించే తాజా గ్లోబల్‌ మ్యాపులను నాసా శాస్త్రవేత్తలు విడుదల చేశారు. నాసా విడుదల చేస్తున్న ఈ శాటిలైట్‌ చిత్రాలు సామాన్యుల్లో ఆసక్తి రేపడమే కాకుండా.. పరిశోధనలకూ ఉపయోగపడుతున్నాయి. రాత్రిపూట భూగోళం ఎలా ఉంటుందో, అంతరిక్షం నుంచి భూగోళాన్ని చూస్తే ఎలా ఉంటుందో, అంతరిక్ష నుంచి మానవ ఆవాసాలు ఎలా కనిపిస్తాయో ఇవన్నీ ఈ శాటిలైట్‌ చిత్రాలు చూస్తే అర్ధం అవుతుంది. గతంలో నాసా 2012లో ఇదేవిధంగా రాత్రిపూట భూగోళం ఎలా […]

సంచలన నిర్ణయం; ఇకనుంచి ఇన్కమ్ టాక్స్ ఉండదట… కేక కదా…

సంపాదిస్తే ఒకబాధ, సంపాదించకపోతే ఇంకో బాధ అన్నట్టు ప్రజల బ్రతుకు. బ్యాంకులో డబ్బు పడితే, తీస్తే చార్జీల గోల ఒకవైపు, ఇన్కం టాక్స్ మరొక వైపు… ఈ ఇన్కం టాక్స్ నుంచి తప్పించుకోవడానికి నల్ల బాబుల బాధలు ఇలా ఎవరి బాధ వాళ్లకు ఉంది. ఇలాంటి టైం లో ఇకనుంచి ఇన్కమ్ టాక్స్ ఉండదట అంటే మన ఇండియా లో అనుకుంటున్నారా? కానేకాదు సౌదీ అరేబియా ఇలాంటి సంచలన నిర్ణయం తీసుకుంది. సౌదీ సిటిజన్లు ఎలాంటి ఆదాయపు […]

అమెరికా వెళ్ళాలంటే భయపడతున్న భారతీయులు…మరో దారుణం…

అమెరికా వెళ్ళాలంటే భారతీయులు భయపడతున్న పరిస్థితి వచ్చింది. రోజురోజుకు అక్కడ బ్రతుకున్న భారతీయులకు భద్రత లేకుండా పోతుంది. తెలంగాణ యువకుడు పని చేస్తున్న సంస్థలోకి ప్రవేశించి తుపాకీతో బెదిరించి దుండగుడు దోపిడీకి పాల్పడ్డాడు. సామినేని భాస్కర్‌రావు సింగరేణిలోని శ్రీరాంపూర్‌ ఇద్దరి కొడుకులు సాయి కిరణ్‌, సాయి వరుణ్‌లు ఉన్నత విద్య కోసం రెండేళ్ల క్రితం అమెరికా వెళ్లి మిసిసిపి రాష్ట్రం క్లింటన్‌ సిటీలో నివసిస్తున్నారు. సాయివరుణ్‌ ఎంఎస్‌ చదువుతూ స్థానిక షెల్‌ గ్యాస్‌ స్టేషన్‌లో పార్ట్‌టైం జాబ్‌ […]