రెండు పెళ్ళిళ్ళు చేసుకున్న నువ్వేంటి నాకు చెప్పేది?

ఇప్పుడు సినీ అభిమానులు, సినిమా ఇండస్ట్రీలో పెద్ద టాపిక్ అంటే అది అఖిల్ పెళ్లి గురించే అని అనుకోవాలి. ప్రేమించి పెళ్లి చేసుకోవాలని పెద్దలను ఒప్పించి చివరికి పెళ్లి సమయం దగ్గరకు వచ్చాక పెళ్లి ఎందుకు ఆగిందని అందరి అనుమానం. అయితే దీనికి కారణం ఆ ప్రేమజంట ఒక పెళ్ళికి వెళ్లి అక్కడ గొడవ పడ్డారంట. ఆ తరవాత నాగార్జునను కూడా శ్రియ భూపాల్ కామెంట్ చేసిందని, అందుకే నాగ్ ఈ పెళ్లి వద్దన్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. […]

బాలయ్య 101 వ సినిమా టైటిల్లో సగం బాలయ్య సినిమానేనంట…కారణం అదేనేమో…???

బాలయ్య 100 వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.  ఎన్నో కథలు విన్న బాలయ్య చివరకు దర్శకుడు కేఎస్ రవికుమార్ చౌదరీ చెప్పిన కథకు ఒకే చెప్పినట్టు ఓ వార్త ప్రచారం జరుగుతున్నది. మొదట్లో రైతూ సినిమా చేస్తాడని అన్నారు కాని డానికి అమితాబ్ డేట్స్ తో లింక్ ఉండటం వలన పక్కన పెట్టారంట. తరవాత బాలయ్య తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథని […]

హైపెర్ పై కన్నేసిన తమిల్ స్టార్ హీరో

రామ్ హీరోగా రాశీఖన్నా హీరోయిన్ గా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం లో చిత్రీకరించబడిన సినిమా హైపెర్ మొన్ననే ఆడియో రిలీజ్ వేడుక పూర్తి చేసుకుంది. కందిరీగ తో పెద్ద హిట్ కొట్టిన రామ్ సంతోష్ శ్రీనివాస్ కాంబినేషన్ మళ్ళీ హిట్ కొట్టడానికి రెడీగా ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా టీజర్, ట్రైలర్ ఇంకా పాటలు అన్ని కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ సినిమా రిలీజ్ కు ముందే హిందీ రైట్స్ ని 2 కోట్లు పెట్టి […]

అనుష్కా కాబోయే భర్తకి ఆ ఒక్కటి కలసిరాదంట!

అనుష్కా పెళ్లిపై గత కొంతకాలంగా రూమ‌ర్‌లు వినిపిస్తున్నాయి. టాలీవుడ్‌లోని ఓ బ‌డా ప్రొడ్యూసర్ మరియు బిజినెస్ మాన్, అంతే కాకుండా ఓ చానెల్‌కి ఆయ‌న మాజీ చీఫ్‌గా కూడా వ్య‌వ‌హ‌రించాడ‌ని రూమర్లు వినిపిస్తుండగా, ఆయ‌నెవ‌రనేది చిత్ర ప‌రిశ్ర‌మ‌లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే, ఇందులో నిజ‌మెంత అనేది కూడా చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఇప్ప‌టికే ఆ స‌ద‌రు నిర్మాత‌కు రెండు మ్యారేజ్‌లు అయ్యాయని, మొద‌టి భార్యకు ఎప్పుడో విడాకులు ఇచ్చేసి రెండో వివాహం చేసుకుని, ఇప్పుడు ఆమెకు కూడా […]

హత్యకు గురైన వినోద్ తల్లిదండ్రులతో ఎన్‌టిఆర్‌ ఏమన్నాడంటే…

జనతా గ్యారేజ్ సినిమా రిలీజ్ తో బిజీగా ఉన్న ఎన్టీఆర్  సడన్ గా, తన అభిమానుల చేతిలో దారుణంగా హత్యకు గురైన తిరుప‌తి వినోద్‌ రాయల్‌ ఇంటికి వెళ్ళారు. అయితే జూనియర్‌ ఎన్‌టిఆర్‌ తమ ఇంటికి వచ్చిన విషయాన్ని వినోద్‌ తల్లిదండ్రులు కూడా మీడియాకు చెప్పడం లేదు. కానీ ఎన్టీఆర్ మాత్రం వచ్చివెళ్లినట్లు మీడియా వారికి సమాచారం అందింది. ఆయనను కెమేరాలో బంధించాలనుకునేసరికే తిరిగి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. ఎవరికీ చెప్పకుండా జూనియర్‌ ఎన్‌టిఆర్‌ విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి […]

మహేష్ బాబు వైసీపీలోకి?

గత ఎన్నికలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ టీడీపీ కి మద్దతు ఇవ్వడం వలన ఆ పార్టీకి చాలా ప్లస్ అయ్యిందన్న విషయం మనకు తెలిసిందే. అయినా కూడా టీడీపీ వైసీపీ పై స్వల్ప తేడాతో అధికారంలోకి వచ్చింది. ఈ 2019 ఎన్నికలు రసవత్తరంగా ఉండేట్టు ఉన్నాయి. ఎందుకంటే ఈ సారి వైసీపీకి మహేష్ బాబు మద్దతు ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి. కృష్ణ ఫ్యామిలీ మొదట్నించీ వైఎస్. రాజశేకర్ రెడ్డి తో మంచి అనుబందం ఉంది. వారి […]

బాహుబలి 2లో జూనియర్ ఎన్టీఆర్

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా పేరును మారు మ్రోగించిన సినిమా బాహుబలి ని తీర్చిదిద్దిన రాజమౌళి, ఇప్పుడు బాహుబలి 2 ఇంకా పట్టుదలతో తీస్తున్నాడు. సర వేగంతో పూర్తి చేస్తున్న బాహుబలి 2 సినిమాపై బారి అంచనాలతో  ఎదురు చూస్తున్న ఆడియన్స్ కు మరో స్పెషల్ న్యూస్ ఏమిటంటే, ఈ సినిమా కోసం ఎన్టీఆర్ ని సిల్వర్ స్క్రీన్ వెనుక ఉపయోగించుకోబోతున్నారు అనే కొత్త వార్త పుట్టుకొచ్చింది. ఎన్టీఆర్ నటనతో, డైలాగ్స్ తో, డాన్స్ తో ఆడియన్స్ […]

వామ్మో!నయన తార  స్టార్ హోటల్స్  లో  ఏం చేస్తుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే ?

సీనియర్ హీరోకి అయినా, జూనియర్ హీరోకి సూట్ అయ్యేలా చక్కగా నటించే నయనతారని, టాలీవుడ్ సీనియర్ హీరోలు అంతా తమ సినిమాలకు సంబంధించి హీరోయిన్ గా నయన తారను కోరుకుంటున్నా కూడా నయన మాత్రం కోలీవుడ్ సినీ ప్రపంచంలోనే తేలుతుంది. దక్షిణాది సినిమా రంగంలో టాప్ స్టార్ హీరయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార పారితోషికం 3 కోట్లు దాటిపోయింది అని టాక్. ఇంత క్రేజ్ సంపాదించుకున్నా నయనతారా, మరో పేరు కూడా సంపాదించుకుంది. నయనతారా […]

హాలివుడ్ స్టార్ నోటి వెంట జూనియర్ ఎన్టిఆర్ పేరు? 

యాంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనను, డాన్స్ ను చాలామంది స్టార్ హీరోలు, స్టార్ డైరెక్టర్లు ప్రశంసించిన విషయం మనకు తెలిసినదే. వరస హిట్ లతో మంచి జోరులో ఉన్న జూనియర్ నెక్స్ట్ సినిమా జనతా గ్యారేజ్ పై భారి అంచనాలతో ఫాన్స్ ఎదురుచూస్తున్నారు. కొరటాల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా సెప్టెంబర్ 2న మన ముందుకు రావడానికి సిద్దంగా ఉంది. తమన్నా మెయిన్ రోల్ చేస్తున్న అభినేత్రి సినిమా తెలుగు, హింది మరియు తమిళ్ మూడు భాషలలో […]