హిందు శ్లోకాల్లో ఆశ్చర్య పరిచే విఙ్ఞానం! ప్రతి ఒక్కరు తెలుసుకోవలసిన విషయం…

 భారత దేశం ఎంతో  గొప్పదని  అందులో ఎంతో జ్ఞానసంపద ఉందని మనం చిన్నప్పటి నుంచి చదువుతూ, వింటూనే ఉన్నాము. ఎంతటి జ్ఞానసంపద ఉందంటే మనం ఎంత చదివినా, విన్నా అది ఆ మహాసముద్రంలో ఒక చిన్న నీటి బిందువు వంటిదనే అనుకోవాలి. అన్నం ఉడికిందా లేదా తెలుసుకోవడానికి ఒకటి రెండు మెతుకులు చూస్తే చాలు, అలాగా మన ఙ్ఞానసంపద ఎంత గొప్పదో ఒప్పుకోవడానికి ఈ రెండు శ్లోకాలు చూస్తే చాలు. హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం గాయత్రి […]

పెళ్లి ఖర్చును ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకిచ్చిన ఆదర్శ జంట గురించి

ఈరోజుల్లో పెళ్ళంటే మామూలు సందడి కాదు. డబ్బున్న వాళ్ళ పెళ్ళంటే మరీను. పెళ్ళంటే మూడు ముళ్ళు, ఏడు అడుగులు అనేవారు. ఇప్పుడు అల మూడుతోనో ఎడుతోనో సింగల్ డిజిట్ నంబర్లతో పనులు అవ్వవు. మూడు ముళ్ళు, ఏడు అడుగులతో పాటు కొన్ని లక్షలు, స్తోమత ఉంటే కోట్లు కావాల్సి వస్తున్నాయి. పూర్వం కట్నం ఇవ్వడానికి అమ్మాయి తల్లి తండ్రులు, జీవితం నిలబెట్టడానికి అబ్బాయి తల్లితండ్రులు తెగ సతమతమయ్యేవారు కాబట్టి ఇంత ఆర్భాటంగా పెళ్ళిళ్ళు చేయలేకపోయేవారు. కాని ఇప్పుడు […]

శ్రీకృష్ణుడు చెప్పిన తొలి ఏకాదశి నాడు పాటించవలసిన నియమాలు..

శ్రీకృష్ణ భగవానుడు ఒకానొకరోజు భీమునికి తొలి ఏకాదశి అనగానేమి, ఆరోజు పాటించవలసిన నియమాలు గురించి బోధించెను. తొలి ఏకాదశి:  ఆషాడ మాస ఏకాదశిని  తొలి ఏకాదశి అని అంటారు. ఈ రోజుని ఇంకా ఆషాఢ శుద్ధ ఏకాదశి, శయన ఏకాదశి, ప్రధమ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజు నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ధి యందు శయనిస్తాడు. కనుక దీన్ని “శయన ఏకాదశి” అంటారు. తొలి ఏకాదశి శ్రీ మహా విష్ణువుకు చాలా ప్రీతికరమైన రోజు. తొలి […]

గుడి విష్ణువుది! విగ్రహం శివునిది. ఎక్కడంటే… ఎందుకంటే…

గుడి విష్ణువుది, విగ్రహం శివునిది అదేమిటి అనుకుంటున్నారా? అవును ఈ గుడి గురించి మీలో కొందరికి తెలిసే ఉంటుంది. తెలియని వారి కోసం ఇక్కడ ఆ గుడి ఎక్కడ ఉంది? అసలు విష్ణువు గుడిలో శివుని విగ్రహం ఎలా వచ్చింది అనేది వివంగా చెప్పబడినది. ఎక్కడంటే… కర్నూలు జిల్లాలో దక్షిణం వైపున విస్తరించిన ఎర్రమల కొండ ప్రాంతంలో యాగంటి కలదు. కర్నూలు నుండి బనగానపల్లె 75 కిలోమీటర్లు దూరంలో ఉండగా, ఇక్కడ నుంచి బస్సు సౌకర్యం గలదు. ట్రైన్ లో […]

న‌ల్ల‌మ‌ల అడవుల్లో ఉన్న వ‌జ్రాల కొండ గుహ గురించి ఆసక్తికరమైన విషయాలు…

నల్లమల అడవులు భారత దేశ అడవులలో ప్రధానమైనదని మనందరికీ తెలుసు. మనలో చాలా మంది కర్నూలు జిల్లాలో ప్రముఖ పుణ్య క్షేత్రాలలో ఒకటైన అహోబిలం చూసి ఉంటారు. కానీ ఇక్కడ మనకు చాలా వరకు తెలియని, కొద్ది పాటి భక్తులకు మాత్రమే(స్థానిక ప్రజలకు) తెలిసిన ఒక ఆలయం ఉంది. వాళ్ళు కూడా కేవలం కార్తీక మాసంలోనే ఈ ఆలయాన్ని దర్శిస్తారు. ఎందుకంటే ఈ ఆలయాన్ని చేరుకోవాలంటే అంత కష్టం మరియు పెద్ద సాహసం. అది కూడా వర్షాకాలం అసలు […]

KFC అదినేత గురించి ఆసక్తికరమైన విషయాలు!

ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సందర్భంలో  గొప్ప స్థానానికి  వచ్చిన వల్లే, కానీ దాని వెనక ఎన్నో అవమానాలు, చిదరింపులు, శ్రమ , ఎంతో కష్టం దాగి ఉంది. ప్రతి ఒక్కరిలో ప్రతిభ ఉంటుంది, కానీ ఆ ప్రతిభని గుర్తించి  ఆచరణలో పెట్టగలగాలి.అలా ఆచరణలో పెట్టిన వ్యక్తే “ కోలనెల్ సాండర్స్”(Colonel Sanders,) ,KFC అదినేత. “ కోలనెల్ సాండర్స్” గురించిన ఆసక్తికరమైన విషయాలు మీ కోసం…  కోలనెల్ సాండర్స్ జీవితం ఎలా మొదలయిందో తెలుసుకొంటే ఆశ్చర్యపడతారు.అతనికి 5 సం”ల […]

1200 సంవత్సరాల అద్భుతమైన “కృష్ణుని వెన్న బంతి” గురించి తెలుసుకుందామా?

మహాబలిపురం తమిళనాడులోని కంచి జిల్లాలో ఎన్నో అద్భుతాలకు కొలువైన గ్రామము. 7వ శతాబ్ధంలో దక్షణ బారత దేశాన్ని పరిపాలించిన పల్లవ ప్రభువుల రాజ్యానికి ప్రముఖ తీరపట్టణము మామల్లాపురం. మామల్లాపురమనేది  కాలక్రమంలో మహాబలిపురంగా ఖ్యాతి గడించింది. ఈ పట్టణానికి అప్పటి పల్లవ ప్రభువు అయిన మామ్మల్ల పేరు మీద  కట్టబడిందని చరిత్ర చెబుతుంది. మహాబలిపురానికి ఆ పేరు రావటానికి మరొక కథనం ప్రకారం బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించటం వలన ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చిందని ఇక్కడ […]

యానిమేషన్ తో అద్భుతాలు

యానిమేషన్…. గ్రాఫిక్స్. ఈ పదాలే.. ఇప్పుడు సినిమా రంగాన్ని ఏలుతున్నాయి. ఈ టెక్నాలజీలతోనే.. సినిమాలు ఫైనల్ అవుతున్నాయి. లేనిది ఉన్నట్టు చూపించాలన్నా.. ఉన్నదాన్ని మరోలా చూపించాలన్నా.. మాయలు మంత్రాలు చేయాలన్నా.. ఇప్పుడంతా ఇదే సాంకేతిక పరిజ్ఞానంతో అద్భుతాలు సృష్టిస్తున్నారు. బాహుబలి లాంటి కళాఖండాన్ని సృష్టించడానికి కారణం కూడా ఇదే. అందునా.. మన హైదరాబాద్ లో.. గ్రాఫిక్స్ రంగంలో కోర్సులు అందిస్తున్న చాలా సంస్థలు.. యువత బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తున్నాయి. ఆసక్తి.. అందుకు తగిన నైపుణ్యం ఉంటే […]

కుడితలో పడ్డ ఎలుకల్లా ఉన్నారంట!అవమానం vs అబద్రత

మహానాడు వేదికగా అబద్రత వర్సెస్ అవమాన రాజకీయాలు రంజుగా జరుగుతున్నాయి.తమ అధినేతేమో పిలిచి మరీ పచ్చకండువాలు కప్పేస్తున్నాడు.తమ్ముల్లేమో కక్కలేక మింగలేక ఆ ఫస్టేషణ్ జంపింగ్ జపాంగ్ ల మీద చూపిస్తున్నారు.జంపింగ్ లేమో కుడితిలో పడ్డ ఎలకల్లాగ ఈదలేక మునగాలేక బతకలేక ఆనందపు ఏడుపు మొఖాలతోమహానాడు చుట్టూ ప్రదక్షణలు చేస్తూ లోపలికెలితే అవమానం ,వెళ్ళకపోతే ఇగో ప్రోబ్లం. కర్నూలు జిల్లాకి చెందిన భూమ నాగిరెడ్డి ,అఖిల ప్రియ మహానాడు వేదిక పై చంద్రబాబు పక్కని మనకో సీటు గ్యారంటీ […]

ఏపీలో వైసీపీ.. తెలంగాణలో టీడీపీ — ఇదో దుర్మార్గం

రాష్ట్రాలు వేరు.. ప్రభుత్వాలు వేరు.. పార్టీలు కూడా వేరు. కానీ.. గతంలో కలిసి పని చేశారు కదా.. అందుకే ఇద్దరి తీరు ఒకేలా కనిపిస్తోంది.  ప్రస్తుతం పార్టీ ఫిరాయింపులు జోరుగా నడుస్తున్న తెలుగు రాష్ట్రాల్లో.. ముఖ్యమంత్రుల వ్యవహారశైలి దాదాపు  అచ్చుగుద్దినట్టుగా  సాగుతోంది. ప్రస్తుతం  ఏపీలో వైసీపీని  పూర్తిగానిర్వీర్యం చేసే దిశగా రాజకీయాలు  నడుస్తున్నాయి. వీలైనంత మందిని పార్టీలో చేర్చుకుంటూ..   జగన్ కుప్రతిపక్ష నేత  హోదా కోల్పోయేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. వీలు   చిక్కినప్పుడల్లా  ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ.. పార్టీని  మరింత  బలోపేతం  చేసుకుంటున్నారు.తెలంగాణలో  కూడా..   ఇదే పరిస్థితి కనిపిస్తోంది.  ఇప్పటికే.. టీడీపీ ఎమ్మెల్యేలను దాదాపుగా  టీఆర్ఎస్ పార్టీతనలో కలిపేసుకుంది. ముఖ్యమంత్రి  కేసీఆర్ అంటే పడని రేవంత్ రెడ్డితో పాటు.. బీసీ వర్గాల  అభ్యున్న తికిపోరాడుతున్న  కృష్ణయ్య మాత్రమే..  ఇప్పుడు సైకిల్ పై  స్వారీ చేస్తున్నారు.  అందులో.. పేరుకు టీడీపీఎమ్మెల్యే అయినా..  చాలా కాలంగా కృష్ణయ్య తన పోరాటాలకే  సమయం కేటాయిస్తున్నారు.  రేవంత్  రెడ్డిమాత్రమే..  ఒంటరి పోరాటం చేస్తున్నారు.   ఇలాంటి పరిస్థితుల్లో..  టీడీపీ ఎంత  కాలం పోరాడుతుందనేదిరాజకీయ వర్గాలను కూడా ఆలోచింపజేస్తోంది. త్వరలోనే..  రేవంత్ రెడ్డి సమయం  చూసుకుని టీడీపీ నుంచి వేరు కుంపటి  పెట్టే అవకాశాలున్నాయని  కూడాపొలిటికల్ సర్కిల్స్ అనుమానిస్తున్నాయి. […]