బాహుబలి 2 స్టొరీ లీక్ … యుద్ద సన్నివేసాలుతో సహా

బాహుబలి సినిమా క్లైమాక్స్ మనందరికీ తెలుసు. నేను బాహుబలిని చంపిన ఆ దుర్మార్గుడిని అంటూ కట్టప్ప చెప్పడంతో ఆ సినిమా ముగుస్తుంది. బాహుబలి2 అదే డైలాగ్ తో మొదలవుతుంది.  అలా గతం చెప్పడం మొదలు పెడతాడు కట్టప్ప… కాలకేయుడి మరణం తరవాత, శివగామిని అమరేంద్ర బాహుబలిని రాజుగా పట్టాభిషేకం చేసారు. ఆ మహోత్సవానికి అన్ని ప్రాంతాల రాజులు వచ్చారు. ఒక రోజు కుంతల రాజ్యం నుండి  ఆ దేశ రాజు చంద్రగుప్తుడు తన కుమార్తె స్వయంవరం పోటీకి […]

మేకప్ లేకుండా మన హీరోయిన్స్ ఎలా ఉంటారో… షాకిచ్చే ఫొటోలు

గ్లామర్ ని కురిపిస్తూ, కుర్రకారుని అలరిస్తూ ఉండే మన హీరోయిన్స్ మేకప్ లేకండా ఉంటె అసలు ఎలా ఉంటారో చూడండి.. చాలా మంది సామాన్యమైన అమ్మాయిలు కొంచెం తయారు అయితే ఏంటి పెద్ద హీరోయిన్ లా ఫోజ్ ఇస్తున్నావు అని టీజ్ చేస్తారు. అసలు నిజానికి హీరోయిన్స్ మేకప్ లేకపోతే సామాన్యమైన అమ్మయిలులా ఉండరిని అనిపిస్తాది. అంటే హీరోయిన్స్ మాత్రమే అందంగా ఉంటారని కాదు… హీరోయిన్స్ అందంగా తయారు అవుతారు అంతె. అయినా అందానికి కొలబద్ద ఉంటుందా? […]

కట్టప్ప బహుబలిని ఎందుకు  చంపాడో సీక్రెట్ చెప్పిన బల్లాలదేవా

ప్రేక్ష‌కులు కూడా బాహుబ‌లి 2 – ది కంక్లూజ‌న్ కోసం ఎదురుచూసెలా చేసాడు రాజమౌళి. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు అనే ప్ర‌శ్న మిగిల్చి రెండో సినిమాకు మ‌రింత స‌స్పెన్స్ పెంచాడు జక్కన్న. ఇలా కోట్లాదిమంది ఆత్రంగా ఎదురుచూస్తున్న నేప‌థ్యంలో, రాజ‌మౌళి ప‌దిలంగా దాచిన గుట్టును రట్టు చేశాడు భ‌ల్లాల‌దేవుడు… సినిమాలో విల‌న్ అయిన రానా బ‌య‌ట‌కూడా ఇప్పుడు రాజ‌మౌళి పాలిట విల‌న్‌గా మారిన‌ట్టే క‌నిపిస్తోంది. బాహుబ‌లిని క‌ట్ట‌ప్ప ఎందుకు చంపాడు అనే సీక్రెట్‌పై రానా ఏమ‌న్నాడంటే… […]

‘బాహుబలి 2’ ట్రైలర్‌ రిలీజ్ డేట్ ఫిక్స్

రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘బాహుబలి 2’ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం పతాక సన్నివేశాల చిత్రీకరణను జరుపుకుంటోంది. ఈ చిత్రం విడుదల కోసం దేశవ్యాప్తంగా ప్రేక్షకులు చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాకి సంభందిచి ఏవార్త వచ్చినా అందరికి ఆత్రుతగానే ఉంటుంది. మన జక్కన్న అంత సెన్సేషన్ క్రియేట్ చేసాడు. ఈ సినిమా షూటింగ్ నవంబరులో పూర్తి అవుతుందని అంటున్నారు. ఇక ఈ సినిమా ట్రైలర్ గురుంచి ఫాన్స్ అంతా ఎదురుచూస్తున్నారు. ‘బాహుబలి’ ట్రైలర్‌ యూట్యూబ్‌లో విడుదలైన 24 గంటల్లోనే […]

‘బాహుబలి2’ లో నాగార్జున పాత్రేమిటో తెలుసా?

రాజమౌళి రూపొందిస్తున్న రెండో భాగం సినిమా ‘బాహుబలి-2’ పై ఎప్పుడూ ఎదో ఆసక్తికర విషయం బయటకు వస్తుండగా ఇప్పుడు మరో ఆసక్తికర విషయం వెల్లడైంది. అదేంటంటే ‘బాహుబలి-2’ సినిమాలో నాగార్జున పాత్ర ఉంది. పాత్ర అంటే అందులో నటించడం కాదు. తెర వెనుక పాత్ర పోషిస్తున్నారు. బాహుబలి లాగే ఈ సినిమా రెండో భాగానికి కూడా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు లభిస్తుంది. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఊపందుకుంటోంది. ఈ సినిమా కృష్ణా జిల్లా […]

కటప్ప బాహుబలిని ఎందుకు చంపాడో వీరికి మాత్రమే తెలుసు!

బాహుబలి రిలీజ్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు అందరికి ఒకటే ఆలోచన కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని ప్రపంచమంతా చాటి చెప్పిన రాజమౌళి ఈ సస్పెన్స్ తో ఆడియన్స్ లో ఒక రకమైన ఎంగ్జైటీ తో సెన్సేషన్ సృష్టించాడు. ఇప్పుడు బాహిబలి2 సినిమా షూటింగ్ లో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే అసలైన సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. అయితే ఈ షూటింగ్లో కేవలం రాజమౌళి, ఆ సీన్లో ఉండే నటులు, కెమెరా […]

మన ఫేవరెట్ హీరోయిన్ల బరువు ఎంతో తెలుసా?

పూర్వం హీరోయిన్స్ వయసు కూడా చెప్పేవారు మరి బరువు ఏమి చెబుతారు. కాని ఇప్పుడు హీరోయిన్స్ వాళ్ళ వయసు, బరువు అన్నీ చెప్పేస్తున్నారు. అంతే కాదు ఈమద్య వాళ్ళ అందానికి కూడా మేకప్ చేసేవాళ్ళ గోప్పతనమి, వారు చాలా సామాన్యంగా ఉంటామని వాళ్ళ కంటే చాలా అందమైన వారు బయట కనిపిస్తుంటారని చాలా సహజంగా అన్ని పంచుకుంటున్నారు. ఇప్పుడు కొందరి హీరోయిన్స్ బరువు తెలుసుకుందాం… అనుష్క శెట్టి- ‘సైజ్ జీరో’ కోసం బాగా బరువు పెరిగి.. దాదాపు […]

ఆహీరోయిన్ వల్లనే కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడో తెలుసుకోవడం ఆలస్యం?

బాహుబలి సినిమా తో సెన్సేషన్ క్రియేట్ చేసిన రాజమౌళి, బాహుబలి 2 ఎప్పుడు వస్తుంది ఆ కట్టప్ప బహుబలిని ఎందుకు చంపాడో ఎప్పుడు తెలుస్తుందని అందరూ ఎదుచూస్తున్న సంగతి మనకి తెలిసిందే. ఇదిలా ఉండగా ఈ సినిమా  ఏప్రిల్ 28,  2017న విడదల అవుతుందని బాలీవుడ్ నిర్మాత కరుణ్ జోహార్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మొదట ఏప్రియల్ 14న రిలీజ్ డేట్ చెప్పి తరవాత ఎందుకు మార్చారని, దాని వెనుక ఉన్న సీక్రెట్ ఏమిటని అందరూ గుసగుసలు […]

బాహుబలిలో ఆ పాట ఒక సంచలనం

ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వం రూపొందిన బాహుబలి ఎంత అద్భుతమైన రికార్డ్ ని సొంతం చేసుకుందో మనందరికీ తెలుసు. అయితే ఇప్పుడు బాహుబలి 2 లో కూడా ఎన్నో  రికార్డ్లు సృష్టించడానికి రెడీగా ఉన్నాడు జక్కన్న.  ఆ ప్రయత్నం లో బాగం గానే, ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ తో పాట పాడించాలని చూస్తున్నట్టు ఫిలిం నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి. రాజమౌళి కి తారక్ కి మంచి అనుబందం ఉందని అందరికి తెలుసు, ఆ చనువుతోనే […]

బాహుబలి 2 రిలీజ్ డేట్ మార్చడం వెనుక ఉన్న అతి పెద్ద సీక్రెట్ ఇదే…

ప్రపంచ వ్యాప్తంగా తెలుగు సినిమా బాహుబలి పేరు మారుమ్రోగించిన రాజమౌళి, ఇప్పుడు బాహుబలి 2 షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బాహుబలి రూ.650 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించగా, ఇక బాహుబలి 2 కి ఎ సెన్సేషన్ క్రియేట్ చేస్తాడా అని చూస్తున్నారు అందరు. మొదట బాహుబలి రిలీజ్ డేట్ ఏప్రిల్ 14, 2017 అని అన్నారు. కాని నిన్న బాలీవుడ్ నిర్మాత క‌ర‌ణ్ జోహ‌ర్ ఏప్రిల్ 28, 2017న ఈ సినిమా విడుద‌ల అవుతుంద‌ని ప్ర‌క‌టించాడు. […]