చైతన్య సమంతా నిశ్చితార్థం ఫిక్స్… ఎక్కడ? ఎప్పుడంటే?

నాగాచైతన్య సమంతల లవ్ స్టోరీ, పెద్దలను ఒప్పించడం అన్నీ మనకు తెలిసినవే. ఇటీవలే చైతూ తమ్ముడు అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అయితే అక్కినేని ఫాన్స్, చైతూ సమంతల ఫాన్స్ కూడా ఈ జంట వేడుక కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది.  అక్కినేని నాగార్జున ఇంట మరో శుభకార్యం జరగబోతోంది. నాగచైతన్య నిశ్చితార్థం తేదీ కూడా బయటికొచ్చేసింది. 2017 జనవరి 29న సమంత, నాగచైతన్య నిశ్చితార్థ వేడుక జరగబోతోంది. ఈవేడుకని హైదరాబాద్ లోని తన […]

ఆ ఒక్క విషయంలో నో అంటున్న సమంత! కారణం అదేనా?

సెలబ్రటీస్ జీవిత కథలను ఆధారంగా తీసుకుని చేసిన సినిమాలు మంచి సక్సెస్ ని సాధిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. తెలుగు చ‌ల‌న చిత్ర సీమ‌లో మ‌హాన‌టిగా వెలుగొందిన సావిత్రి జీవిత క‌థ ఆధారంగా స‌మంత తో సినిమా తీయబోతున్నట్టు వార్తలు వచ్చాయి. సమంత ఆ క్యారక్టర్ కి న్యాయం చెయ్యగలదని దర్శకుడు, ఆమె ఫాన్స్ కూడా అభిప్రాయపడ్డారు.  ఇన్నాళ్లూ  చిలిపి పాత్ర‌ల‌కు, గ్లామ‌ర్ పాత్ర‌ల‌కు ప‌రిమిత‌మైన స‌మంత మ‌రి సావిత్రి పాత్ర‌లో తన నటనా ప్రతిభను ఇంకా […]

సమంతతో పెళ్ళికి చైతు పెట్టిన కండీషన్ ఎవ్వరు ఉహించరు…

చైతూ సమంతలు లవ్ చేసుకోవడం, ఆ తరవాత పెళ్ళికి సిద్దం కావడం అన్నీ మనకు తెలుసు. వీళ్ళ పెళ్లి  నెక్స్ట్ ఇయర్ జరగబోతుందని అనుకుంటున్నారు. పెళ్లికి ముందే సమంత మకాం చైతూ ఇంటికి మార్చేసిందని  కూడా అనుకుంటున్నారు.అలాగే ఇటీవల ఇద్దరు కలసి గోవా వెళ్లి అక్కడ చైతన్య బర్త్ డే ని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసింది సమంత. అయితే సమంతని పెళ్లి చేసుకోవడానికి చైతు ఒక   కండిషన్ పెట్టాడంట. సమంత చైతూని పెళ్లి చేసుకుంటాదని టాక్ […]

సూపర్ స్టార్ రజినీకాంత్‌ తో సమంత….

స్టార్ హీరోయిన్ గా సమంత కి ఉన్న క్రేజ్ గురించి మనందరికీ తెలిసిందే. సినిమాల్లోనే కాకుండా సోషల్ మీడియాలో, సోషల్ సర్వీస్ లో కూడా సమంత చాలా యాక్టీవ్ గా ఉంటుంది. ట్విట్టర్లో ఆమె ఫాలోవర్ల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ఇంత ఫాల్లోయింగ్ కూడా కేవలం నాలుగు సంవత్సరాలలో సంపాదించింది. ఆమె ఇంత తక్కువ సమయంలో అంత ఫాల్లోయింగ్ సంపాదించింది అంటే దానికి కారణం ఆమె రకరకాల అంశాలపై ఆమె స్పందించే తీరె. గతంలో మహేష్ బాబు ‘1 […]

సమంత పెళ్లి చేసుకుని ఫస్ట్ చేసే పని అదేనంట

గత కొంత కాలంగా సమంతా, చైతన్య లవ్ మేటర్ జనాల్లో మంచి హాట్ టాపిక్, ఇప్పుడు పెళ్లి ఫిక్స్ అయ్యిందన్న విషయం  కన్ఫాం చేశాక  పెళ్ళెప్పుడు అని సమంతా ఎక్కడ కనపడిన మీడియా అడగడం కామన్ అయ్యింది.   సమంతా తాజాగా తన క్లోజ్ ఫ్రెండ్ రెస్టారెంట్ ఓపనింగ్ కి వెళ్ళింది, అక్కడకూడా షరా మాములుగానే మీడియా ప్రతినిధులు తమ పెళ్లి గురించి అడుగుతారని ఊహించిన అమ్మడు, తనే ముందుగా ఆ మేటర్ లోకి వెళ్లి మీడియావాల్లని సర్ప్రైజ్ […]

మేకప్ లేకుండా మన హీరోయిన్స్ ఎలా ఉంటారో… షాకిచ్చే ఫొటోలు

గ్లామర్ ని కురిపిస్తూ, కుర్రకారుని అలరిస్తూ ఉండే మన హీరోయిన్స్ మేకప్ లేకండా ఉంటె అసలు ఎలా ఉంటారో చూడండి.. చాలా మంది సామాన్యమైన అమ్మాయిలు కొంచెం తయారు అయితే ఏంటి పెద్ద హీరోయిన్ లా ఫోజ్ ఇస్తున్నావు అని టీజ్ చేస్తారు. అసలు నిజానికి హీరోయిన్స్ మేకప్ లేకపోతే సామాన్యమైన అమ్మయిలులా ఉండరిని అనిపిస్తాది. అంటే హీరోయిన్స్ మాత్రమే అందంగా ఉంటారని కాదు… హీరోయిన్స్ అందంగా తయారు అవుతారు అంతె. అయినా అందానికి కొలబద్ద ఉంటుందా? […]