ఈ పాటలో రాజమౌళి కుమార్తె ఎక్కడ ఉందొ తెలుసా?

ప్రపంచం మొత్తం ఎదురుచూస్తున్న బాహుబలి2 సినిమాలో ఏ చిన్న వార్త అయినా ఎంతో ఆశక్తికంగా అనిపిస్తుంది. ఈ సినిమా కోసం రాజమౌళి కుటుంబం మొత్తం ఒక యజ్ఞం లా పని చేసారనే సంగతి అందరకి తెలుసు. ఈ సినిమాలో రాజమౌళి కుమార్తె కనిపించనున్నాదంట. బాహుబలి లో రాజమౌళి ఒక్కసారి అలానే కనిపిస్తారు. ఇప్పుడు ఇందులో ఆయన కుమార్తె ఉంది.  కేవలం రాజమౌళి కుమార్తె మాత్రమే కాదు.. కాస్ట్యూమ్‌ డిజైనర్‌ ప్రశాంతి కుమార్తె అనన్య, సంగీత దర్శకుడు కీరవాణి […]

‘బాహుబలి 2’ కోసం ఈ ప్రత్యేక ఆఫర్…

బాహుబలి2 తెలుగులో మునుపెన్నడూ లేని విధంగా భారీగా ఖర్చు పెట్టి తీసిన సినిమా కావడం, తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాయతీయ స్థాయికి తీసుకెళ్లిన మూవీ కావడంతో… ప్రపంచం అంతా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా సెన్సార్ కూడా పూర్తి చేసుకుని, విడుదలకు సిద్దంగా ఉంది. సెన్సార్ వారు ఇచ్చిన రిజల్ట్ తో ఈ సినిమా పై అంచనాలు ఇంకా భారీగా ఉన్నాయి.ఈనెల 28 ణ్ రిలీజ్ అవుతున్న ఈ సినిమాకు టికెట్స్ అప్పుడేబుక్ […]

అసలు విషయం బయట పడింది…కట్టప్ప బాహుబలిని చంపడం వెనుక ట్విస్ట్ ఇదే…

బాహుబలి2 సినిమా గురించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు పొక్కిందనే టాక్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. బాహుబలి సినిమా నుంచి ఇప్పుడు బాహుబలి 2 రిలీజ్ వరకు అందరి ప్రశ్న ఒక్కటే కట్టప్ప బాహుబలిని ఎందికు చంపాడు. దీని గురించి అనేక ఊహాపూరితమైన కథలు విన్నాం గాని, అసలు కథ రాసినవారి నుండి గాని, తీసిన వారి నుండి గాని సీక్రెట్ రిలీజ్ కాలేదు. ఇటీవల బాహుబలి2 ప్రమోషన్ ఈవెంట్‌లో పాల్గొన్న రైటర్ విజయేంద్రప్రసాద్‌ను […]

బాహుబలి 2 సెన్సార్ రివ్యూ

బాహుబలి 2 కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు అందరు ఎదురు చూస్తున్న సంగతి అందరికి తెలిసిందే. బాహుబలి కంక్లూజన్ సోమవారం సెన్సార్ సభ్యుల చూసారు. దీని గురించి వాళ్ళిచ్చిన రివ్యూ చూస్తే సినిమా ఎప్పుడు చూడాలా అనే ఆశక్తి ఇంకా పెరుగుతుంది. దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి వెండితెరపై చెక్కిన బాహుబలి అనే శిల్పాన్ని చూసి సెన్సార్ వాళ్ళు ఆశ్చర్యపోయారు. రెండుగంటల 45 నిమిషాల నిడివిగల సినిమాని కళ్ళార్పకుండా చూసినట్లు తెలిసింది. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడని విషయాన్నీ జక్కన్న […]

ప్రభాస్ పర్సనల్ సీక్రెట్ బయటకు చెప్పిన అనుష్కా…

ప్రభాస్ అనగానే ఇప్పుడు బాహుబలి గుర్తుకు వస్తుంది. 5 సంవత్సరాలు పాటు ఒకే ప్రాజెక్ట్ పైనా ఎంతో దీక్షగా పనిచేసాడు. బాహుబలి గురించి అందులో నటిస్తున్న ఆర్టిస్ట్ ల గురించి రోజు సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త చూస్తూనే వచ్చాం. అందులో ప్రభాస్ పెళ్లి వార్త ఎన్నో సార్లు విన్నాం. ప్రభాస్ పెళ్లి కుదిరిందని కొన్నిసార్లు, భాహుబలి పూర్తి అయ్యేవరకు తను పెళ్లి చేసుకోకూడదని ప్రభాస్ నిర్ణయం తీసుకున్నాడని కొన్ని సార్లు వార్తలు విన్నాం. దీని […]

బాహుబలి 2లో ఆ ఇద్దరి హీరోయిన్స్ మధ్య స్ట్రాంగ్ వార్ నడిచిందంట

బాహుబలి 2 ఎప్పుడెప్పుడు వస్తుందా అని ప్రపంచం అంతా ఎదురు చూస్తుంది అని చెప్పుకోవడంలో అతిసయోక్తి ఏమీ లేదు. బాహుబలి లో అందరి పాత్రలను అలా టచ్ చేసి వదిలేసినా రాజమౌళి, బాహుబలి2 లో వాళ్ళ పాత్రలను ఎంత గోప్పగా చూపిస్తాడో చూడాలని అందరూ ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా గురించి రాజమౌళి మాట్లాడుతూ… దేవసేన (అనూష్కా షెట్టి), శివగామి (రమ్య కృష్ణ‌)ల మ‌ధ్య 20 నుంచి 30 నిమిషాల‌పాటు ఉత్కంఠ రేపే దృశ్యాలు ఉంటాయ‌ని, దేవ‌సేన‌, […]

బాహు బలి2 స్టోరీ లీక్… ఇప్పటి వరకు లీకేడ్ స్టోరీస్ కి చాలా బిన్నంగా ఉంది

బాహుబలి 2 సినిమా పై ఇప్పటికే సోషల్ మీడియాలో అనేక సార్లు స్టోరీ లీక్ అని వచ్చింది. అవన్నీ కూడా ఇంచుమించుగా ఒకేలా ఉన్నాయి. కాని ఈ సారి కొంచెం బిన్నంగా ఇంకొక స్టోరీ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేమిటో చూద్దాం… బాహుబలి గిరిజన రాజు కూతురు దేవసేనను చూసిన తరువాత ఇద్దరూ ప్రేమలో పడతారు. కాని దేవసేన నగరానికి రావడానికి ఇష్టపడదు. ఈ విషయంలో భల్లాల దేవుడు బాహుబలిని ప్రోత్సహించి… ఇటు రాజమాతకు బాహుబలి […]

ప్రభాస్ – రానా ల మధ్య బయటపడిన విబేధాలు… షాకింగ్ వైరల్ వీడియో

రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన అద్భుతం బాహుబలి గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇటీవల బాహుబలి2 ప్రీ రిలీజ్ వేడుక జరిగింది. ఆ వేడుకకు విచ్చేసిన ప్రతీ ఒక్కరూ కూడా బాహుబలి సినిమా అద్భుతాలు గురించి, రాజమౌళి గొప్పతనం గురించి మాట్లాడారు. ఆఖరున రాజమౌళి మాట్లాడుతూ ఆ సినిమా కోసం పని ప్రతీ టేక్నీషన్ కి కూడా పెద్ద పీఠం వేసి గౌరవించినట్టుగా , పెద్ద మనసుతో రాజమౌళి అందరి ప్రతిభను, కష్టాన్ని, సహనాన్ని కొనియాడారు. కీరవాణి అయితే […]

దండాలయ్య ఫుల్ సాంగ్…

ప్రపంచ వ్యాప్తంగా సినీ అభిమానులు అంతా ఎదురుచూస్తున్న బాహుబలి సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఈ రోజు జరిగింది. ఈ వేడుకకు అతిరధ మహానుభావులంతా వచ్చారు. ఇందులో ప్రతీ ఒక్కరి స్పీచ్ కూడా సినిమాపై మరింత హైప్ ని పెంచే విధంగా ఉంది. ఈ వేడుక లో ప్రబాస్ ఎంట్రీ చాలా అద్భుతంగా ఉంది. ప్రభాస్ ఎంట్రీకి బహుబలిలో పాట పాడుతూ ఉండగా, ప్రభాస్ పై నుంచి దిగుతూ వచ్చిన సీన్ చాలా బాగుంది.   ఈ […]