చలపతిరావు కామెంట్స్ పై పవన్ కళ్యాణ్ ఏమన్నారో తెలుసా?

అక్కినేని నాగచైతన్య హీరోగా రకుల్ హీరోయిన్ గా నటించిన రారండోయ్ వేడుక చూద్దాం సినిమా ఈ రోజు విడుదల అయ్యింది.  లవ్ స్టోరీ లతో ముందుకు దూసుకుపోతున్న చైతు, ఈ సినిమాలో లవ్ మరియు యాక్షన్ రెండూ అదరగోట్టాడని టాక్. ఈ సినిమా ఆడియో వేడుక ఎంత బాగా జరిగిందో, ఇందులో చలపతి రావు మాటలు, రవి ప్రోత్సాహం పై మహిళా సంఘాలు మండిపడతున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నిప్పు ఎప్పటికి చల్లారతుందో తెలియదు కానీ, […]

అల్లు అర్జున్ కి మరో గిఫ్ట్ ఇచ్చిన పవన్ ఫ్యాన్స్

వరస హిట్స్ తో దూసుకుపోతున్న అల్లు అర్జున్ కు మంచి ఫాన్స్ ఫాల్లోయింగ్ ఉంది. బన్ని నటన, మాట, నవ్వు, సినిమాని ఎన్నుకునే విధానం అన్నీ బాగుంటాయి. బన్ని ఇప్పుడు దువ్వాడ జగన్నాథం సినిమా బిజీలో ఉన్నాడు. ఆ సినిమా టీజర్, ఆడియో రిలీజ్ టీజర్ విడుదల అయ్యాయి.ఈ సినిమాపై బన్ని ఫాన్స్ భారీ అంచనాలతో ఉన్నాయి. గత కొంత కాలంగా అల్లు అర్జున్ ఫాన్స్ కి పవన్ ఫాన్స్ కి ఉన్న పోరు మనందరికీ తెలిసినదే. […]

పవన్ కళ్యాణ్ పై విరుచుకుపడిన టిడిపి నేతలు

జనసేన అధినేత పవన్ గత ఎన్నికలలో టీడీపీ కి సపోర్ట్ గా నిలిచి ఆ పార్టీని గెలిపించారు. ఇప్పుడు అదే పార్టీ పవన్ ను, ఆయన మాటలను వ్యతిరేకిస్తుంది. ప్రశ్నించడానికి నా పార్టీ పుట్టిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. టీటీడీ ఈవో పదవిలో ఓ ఉత్తరాది ఐఏఎస్ అధికారిని కూర్చోబెట్టడాన్ని తప్పుబడుతూ పవన్ ట్వీట్ చేసిన విషయం తెలిసిందే. ఈ విషయమై పవన్ పై తెలుగు దేశం పార్టీ ఎదురుదాడికి దిగింది. టీడీపీ నేతలు వర్ల రామయ్య, […]

పవన్ ను కలవాల్సిన అవసరం ఎందుకు వచ్చిందో చెప్పిన రాశి

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాశి కలసి గోకులంలో సీత సినిమా చేసారు. అప్పట్లో ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చినది ఒక సినిమానే అయినా కూడా, చాలా మందికి ఇప్పటికి ఆ సినిమా గుర్తుంది. చాలా కాలం తరవాత ఇటీవల రాశి పవన్ కళ్యాణ్ ని కలవడానికి వెళ్ళింది. దీని గురించి అనేక వార్తలు వచ్చాయి. రాశి తన సినిమా ప్రమోషన్ కి పవన్ ను  వాడుకోవడానికి వచ్చిందని కొందరు, రాజకీయాలలోకి […]

చంద్రబాబు కి ఆశ్చర్యకరమైన ప్రశ్న వేసిన పవన్ కళ్యాణ్

ప్రశ్నించడానికి పార్టీ పెట్టానని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చెప్పిన సంగతి అందరికీ తెలిసిందే. అందుకే ఏపి ప్రజలు ఏ కష్టం వచ్చినా, అధికార పార్టీ వలన పనులు కాకపోయినా పవన్ వచ్చి ప్రశ్నిస్తారని ఎదురూ చూసే వారు. కాని పవన్ ఎప్పుడు దేనిని ప్రశ్నిస్తారో, ప్రశ్నించరో అర్ధం కాక ప్రజలు జనసేన విషయంలో నిరాశ చెందిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అదలాఉంటె… తాజాగా పవన్ కళ్యాణ్ టీటీడీ ఈవో పదవిపై సంచలన ట్విట్‌ చేశారు. ఉత్తరాది […]

మీడియా రంగంలోకి అడుగుపెట్టబోతున్న పవన్ కళ్యాణ్! ఎందుకంటే…

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదగడానికి అడుగులు ముందుకు వేస్తున్నారు. ఎన్నికలకు రెండు సంవత్సరాలు మాత్రమె టైమ్ ఉండటంతో మిగిలిన రాజకీయ పార్టీల పోటీని ఎదుర్కునేందుకు రంగం సిద్దం చేస్తున్నారు.   ఏ పొలిటికల్ పార్టీ ఎదగాలన్న ఒక మీడియా అండ ఉండాలని అందరికి తెలుసు. అందుకే ఇప్పుడు చాలా వరకు పార్టీలు వాళ్ళ సొంత మీడియాని నడుపుతున్నారు. ఎందుకంటే వారు చేసే ఏ మంచి పనినైనా అందరికి రీచ్ చెయ్యవచ్చు. అలాగే తప్పు ఉంటె […]