కుర్ర హీరో ఆడియో వేడుకకి మహేష్ చీఫ్ గెస్ట్

మహేష్ బాబు ఎవరిదైనా ఆడియో వేడుకకి వెళితే ఆ సినిమా సూపర్ హిట్ అనే సెంటిమెంట్ ఈ మధ్యన బాగా వినిపిస్తోంది. వరసగా కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, క్షణం సినిమాలతో ఈ విషయం మరొక్క సారి రుజువు అయ్యింది. కుర్ర హీరోల ఆడియో కి మహేష్ వెళుతూనే ఉంటాడు. ఎక్కువగా సుదీర్ బాబు ఆడియో లో కనిపించి సినిమాకి మంచి హైప్ సృష్టిస్తాడు మహేష్ బాబు. ఇప్పుడు మరొక ఆడియో వేడుక లో మహేష్ […]

జూనియర్ ఎన్టీఆర్ ని కెలుకుతున్న రోజా

జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు విడుదల కానివ్వకుండా ఆడనివ్వకుండా ఇనుప పాదంతో తొక్కేస్తున్నారని రోజా మండిపడ్డారు. జూనియర్  ఎన్టీఆర్ను ఎన్నికల సమయంలో ప్రచారానికి వాడుకుని ఆ తర్వాత టీడీపీలో కార్యకర్తగా కూడా ఉండనివ్వకుండా తరిమేశారని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ చరిష్మా ముందు తన కొడుకు లోకేశ్  ఎదగలేడన్న భయంతో ఎన్టీఆర్ను తొక్కేశారని విమర్శించారు. ఎన్టీఆర్ సిద్ధాంతాలన్నింటికీ చంద్రబాబు తూట్లు పొడిచారని ఆమె అన్నారు. అలాంటి వాళ్లకు టీడీపీ జెండా ఎగరేసే హక్కుందా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ సమైక్యాంధ్రకు కట్టుబడి […]

షాక్ ఇస్తున్న పవన్ కళ్యాణ్

సర్దార్ గబ్బర్ సింగ్… ఇప్పుడు టాలీవుడ్ లో అందరి కళ్లూ ఈ చిత్రంపైనే వున్నాయి. ఈ సినిమా చేస్తున్న ప్రీ రిలీజ్ బిజినెస్ సంచలనం కలిగిస్తుంటే, మరోపక్క సినిమాకు సంబంధించిన ప్రత్యేకతలు అభిమానుల్లో ఉత్సుకతను రేకెత్తిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం, ఈ చిత్రం పాటలకు సంబంధించి లైవ్ ఎడిటింగ్ చేస్తున్నారు. గత కొన్ని రోజులుగా పవన్ కల్యాణ్, కాజల్ జంటపై స్విట్జర్లాండులోని వివిధ లొకేషన్లలో రెండు పాటలను చిత్రీకరిస్తున్నారు. ఓపక్క ఏప్రిల్ 8ని రిలీజ్ డేట్ గా […]

ఊపిరి సినిమా మీద దాడి ?

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నాగార్జున – కార్తీలు నటించిన ఊపిరి విడుదలై సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. బీసీ సెంటర్లలో నెమ్మదిగా ఊపందుకుంటున్నా.. మల్టీప్లెక్స్ లు ఏ క్లాస్ సెంటర్లలతో పాటు ఓవర్సీస్ లోనూ ఇరగదీసేస్తోంది ఊపిరి. పారాప్లెజిక్ గా నాగ్ – మాస్ కుర్రాడిగా కార్తి గ్లామరస్ రోల్ లో తమన్నా.. ఇలా అందరి రోల్స్ జనాలకు కనెక్ట్ అయ్యాయి. బాక్సాఫీస్ దగ్గర సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న ఈ చిత్రానికి వచ్చే […]

‘ఊపిరి’ ఆగినట్టే ఫీలైపోతున్నారట

మంచి అవకాశం వచ్చినపుడు.. వెంటనే ఉపయోగించుకోవాలి. లేదంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాదిరో.. కాదంటే.. ఆయన ఫ్యాన్స్ మాదిరో బాధ పడాల్సి వస్తుంది. ఈ ముచ్చటంతా ఇప్పుడు ఎందుకంటే.. నాగార్జున, కార్తీ, తమన్నా కాంబినేషన్ లో వచ్చి.. డిఫరెంట్ మూవీగా అందరి ప్రశంసలు అందుకుంటున్న ఊపిరి సినిమా గురించి. వాస్తవానికి కార్తీ స్థానంలో జూనియర్ ఎన్టీఆర్ ను డైరెక్టర్ వంశీపైడిపల్లి ముందుగా సెలెక్ట్ చేశారు. కానీ.. స్టోరీ నచ్చకనో.. నిజంగానే కాల్షీట్ల సమస్య వచ్చో.. జూనియర్ ఆ […]

పవన్ కళ్యాణ్.. అంత పని చేశాడా?

ఎవరి మాటా వినడు. తనకు నచ్చిందే చేస్తాడు. నమ్మిందే ఫాలో అవుతాడు. అందుకే.. టాలీవుడ్ హీరోలు అందరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా నిలుస్తాడు. ఫ్యాన్ ఫాలోయింగ్ కు… హిట్లు, ఫ్లాప్ లకూ అతీతంగా కూడా తనదైన స్థానం సంపాదించుకున్న హీరో పవన్. కానీ.. సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విషయంలో మాత్రం.. పవన్ తన మార్గాన్ని కాస్త మార్చినట్టే కనిపిస్తోంది. ఈ మధ్య ట్వీట్లతో సంచలనం సృష్టిస్తున్న దర్శకుడు రామ్ గోపాల్ వర్మ.. సర్దార్ […]

8 కాదు.. 15 న వస్తాడట!

పవన్ సినిమా అంటే.. తుమ్మినా, దగ్గినా వార్తే. ఈ ముచ్చట ఇప్పటిది కాదు.. ఖుషీ సూపర్ హిట్ అయినప్పటి నుంచి ఇదే తరహా ప్రచారం నడుస్తోంది. ఇప్పుడు.. సర్దార్ గబ్బర్ సింగ్ గురించి కూడా ఓ ముచ్చట వినిపిస్తోంది. ఈ మధ్యే ఆడియో విడుదల పూర్తి చేసుకున్న సర్దార్.. ముందస్తు నిర్ణయం ప్రకారం ఏప్రిల్ 8న థియేటర్లలో సందడి చేస్తాడని అభిమానులు ఆశించారు. కానీ.. పాటలు, థియేట్రికల్ ట్రైలర్లకు వస్తున్న మిక్స్ డ్ రెస్పాన్స్ తో.. యూనిట్ […]

ఇరవై నిమిషాలు పవన్ కళ్యాణ్ కనపడడు

త్వరలోనే సర్దార్ గబ్బర్ సింగ్ విడుదలవ్వబోతోంది. అయితే ఈ సినిమాలో అసలు పవన్ ఎలా ఉండబోతున్నాడో మొన్న ట్రైలర్ లో ఒక రేంజులో చూపించేశారు. అభిమానులు కూడా ఆ హ్యాంగోవర్ తోనే ఉన్నారు. అందుకే సర్దార్ కు బోలెడెంత క్రేజ్ అండ్ హైప్ పెరిగింది. ఇక్కడే ఒక విషయం గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. ట్రైలర్ లో కూడా పవన్ కళ్యాణ్ తన మార్కు కిక్ ఇవ్వడానికి ఏకంగా ఒక నిమిషం తీసుకున్నాడు.  ఒక పెద్ద హీరో […]

సర్దార్ గబ్బర్ సింగ్ కొత్త ట్రైలర్ :

ఈ మధ్య కాలం లో ట్రైలర్ ల లెక్కే వేరు. ప్రతీ సినిమా ట్రైలర్ కి దారుణమైన హిట్ లూ, రిపీట్ లూ, వ్యూ లూ అంటూ రికార్డుల మోత మోగుతోంది. అయితే మొన్న విడుదల అయిన సర్దార్ గబ్బర్ సింగ్ ఆడియో తో పాటు ట్రైలర్ ని విడుదల చెయ్యలేదు నిర్మాతలు. విడుదల అయిన రెండవ రోజే ఈ ట్రైలర్ ని విడుదల చెయ్యగా ఇది రెండున్నర లక్షల హిట్ లు సాధించి సినిమా మీద […]

సర్దార్ కి అతని ప్లస్ ఆ మైనస్ ఆ ?

సర్దార్ గబ్బర్ సింగ్ విషయంలో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటన్నది ట్రైలర్ ద్వారా తెలిసిపోయింది. ఈ చిత్రానికి పవన్ కథతో పాటు స్క్రీన్ ప్లే కూడా అందించాడు. బాబీ కేవలం డైరెక్షన్ మాత్రమే చేశాడు. ఐతే పవన్ కు బాబీకి మధ్య గ్యాప్ ఫిల్ చేసిన వ్యక్తి ఇంకొకరున్నారు. అతనే సాయిమాధవ్ బుర్రా. ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు స్క్రిప్టు సహకారం అందించడంతో పాటు.. ఈ చిత్రానికి మాటల సాయం కూడా చేశాడు సాయిమాధవ్. ఆడియో వేడుకకు అతిథిగా […]