బాహుబలి మూవీ చూసి మహేష్ ఏమన్నారో తెలుసా?

ఎక్కడ చూసిన బాహుబలి2 గురించే టాక్. ఇంతకాలం కట్టప్ప బాహుబలిని చంపిన సీక్రెట్ కోసం ప్రశ్నలతో, బాహుబలి స్టోరీ తో ఎవరికీ వారు ఊహించినవి చెబుతూ, రాస్తూ, చదువుతూ టైం పాస్ చేసారు. ఇప్పుడు బాహుబలి 2 తో తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇంత ఖ్యాతిని తీసుకు వచ్చిన రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. సిని అభిమానులే కాక, పలువురు సెలబ్రతీస్ కూడా బాహుబలి2 చూడగానే వారి అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు. అందరూ కూడా ఒకటే మాట, నిజంగా […]

మహేష్ సినిమాకి కథ రాయలేని కొరటాల…??? కారణం ఎవరంటే…

సూపర్ స్టార్ మహేష్ బాబు కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎంత సూపర్ డూపర్ హిట్  అయ్యిందో అందరికి తెలుసు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమా తీస్తున్న సంగతి కూడా తెలిసిందే. అయితే తాజాగా ఈ సినిమా కథకు సంబంధించిన ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి టాలీవుడ్ సర్కిల్స్‑లో వినిపిస్తోంది. ఇంతవరకు తన గత చిత్రాలను సొంత కథలతో తెరకెక్కించిన కొరటాల శివ, మహేష్ కోసం వేరే రచయిత నుంచి కథను తీసుకున్నాడు. […]

ఆ ఒక్క ఫైట్ కోసం అంత ఖర్చా?

ఎ.ఆర్‌. మురుగదాస్‌ దర్శకత్వంలో మహేశ్‌ నటిస్తోన్న సంగతి మనకు తెలిసిందే. ఈ సినిమా గురించి  మహేష్ బాబు ఫాన్స్ ఎంతో ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ  సినిమాలో ఉన్న ఫైట్స్‌ అన్నీ ఒకదాన్ని మించి ఒకటి ఉంటాయట. అందులో ఒక భారీ ఫైట్‌ను రాత్రిపూట చిత్రీకరించనున్నారట.  దీనికోసం ఈ చిత్రబృందం వియత్నాం వెళ్లి అక్కడి హో చో మిన్, హనోయ్‌ నగరాల్లో నాలుగు రోజుల పాటు ఈ ఫైట్‌ను చిత్రీకరించనున్నారు.ఈ ఫైట్‌ను చిత్రీకరించేదుకు భారీ బడ్జెట్ పెట్టారంట. […]

భరత్ అనే నేను… ఇన్ని సెంటిమెంట్లా?

మహేష్–కొరటాల  కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు సినిమా ఎంత సూపర్ డూపర్ హాట్ అయ్యిందో మనందరికీ తెలుసు. ఈ హిట్ కాంబినేషన్ మళ్ళీ “భరత్ అనే నేను” అనే సినిమాని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా విషయంలో కూడా కొరటాల శ్రీమంతుడు సెంటిమెంట్ ని బాగా వాడతున్నాడంట. మహేష్ క్యారెక్టర్ ను శ్రీమంతుడిగా (కోటీశ్వరుడు), లండన్ నుంచి ఇండియాకు తిరిగొచ్చే ఎన్నారై ధనవంతుడిగా కనిపిస్తాడంట.  శ్రీమంతుడు సినిమాకు డీఎస్పీనే సంగీతం అందించాడు. ఇక ఈ సినిమాకి కూడా దేవిశ్రీప్రసాద్ […]

మహేష్ బాబు సినిమా సెట్ లోకి మెగాస్టార్ చిరంజీవి! ఎందుకో తెలుసా?

మహేష్ బాబు హీరోగా మురుగుదాస్ దర్శకత్వంలో  చిత్రం రూపొందుతుందన్న విషయం అందరికి తెలిసినదే. హైదరాబాద్‌లోని ఓ స్టూడియోలో భారీస్థాయిలో తీర్చిదిద్దిన సెట్‌లో మహేష్ పై కొన్ని ముఖ్యమైన ఘటనలు షూటింగ్ జరుగుతుంది. ఛాయాగ్రాహకుడు సంతోష్‌ శివన్‌ ఒక ఫోటో ని ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసి ‘మా సెట్‌కి ఎవరొచ్చారో చూడండి’ అంటూ షేర్ చేసారు. ఇంతకీ ఆ సెట్ కి వచ్చినది ఎవరంటే… ఆ సెట్‌లోకి అనుకోకుండా ప్రముఖ కథానాయకుడు చిరంజీవి అడుగుపెట్టారు. దాంతో అక్కడి వాతావరణం […]