ఖైదీ కలెక్షన్ల వర్షం బాక్సాఫీస్ రికార్డ్ క్రియేట్ చేస్తూ ఎన్ని కోట్లకు చేరిందంటే…

వీవీ వినాయక్ దర్శకత్వంలో, రాంచరణ్ నిర్మాతగా చిరు 150వ చిత్రం ఖైదీ నంబర్ 150 ఈ నెల 11న పండగ కానుకగా రిలీజ్ అయ్యి మెగా ఫాన్స్ ఆదరణ పొందింది. సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ… సంక్రాంతి సీజన్ లో విడుదల రికార్డు కలెక్షన్లు సాధిస్తోందని , వారం రోజుల్లో వంద కోట్ల క్లబ్‌లో చేరిందని తెలియజేసారు. ఫస్ట్ వీక్ టోటల్ గ్రాస్ కలెక్షన్లు 108.48 కోట్లు సాధించిందని.. ఏడు రోజులకుగానూ రెండు తెలుగు రాష్ట్రాల్లో […]

మేకప్ లేకుండా మన హీరోయిన్స్ ఎలా ఉంటారో… షాకిచ్చే ఫొటోలు

గ్లామర్ ని కురిపిస్తూ, కుర్రకారుని అలరిస్తూ ఉండే మన హీరోయిన్స్ మేకప్ లేకండా ఉంటె అసలు ఎలా ఉంటారో చూడండి.. చాలా మంది సామాన్యమైన అమ్మాయిలు కొంచెం తయారు అయితే ఏంటి పెద్ద హీరోయిన్ లా ఫోజ్ ఇస్తున్నావు అని టీజ్ చేస్తారు. అసలు నిజానికి హీరోయిన్స్ మేకప్ లేకపోతే సామాన్యమైన అమ్మయిలులా ఉండరిని అనిపిస్తాది. అంటే హీరోయిన్స్ మాత్రమే అందంగా ఉంటారని కాదు… హీరోయిన్స్ అందంగా తయారు అవుతారు అంతె. అయినా అందానికి కొలబద్ద ఉంటుందా? […]

ఐటెం సాంగ్‌లో నటించడంకోసం కాజల్ పెట్టిన షాకింగ్ కండీషన్స్ ఇవే!

అగ్రకథానాయికగా వెలుగుతున్న కాజల్ అగర్వాల్ మొట్టమొదటి సారిగా ‘జనతా గ్యారేజ్’ ఐనిమాలో ఓ ఐటెం సాంగ్‌లో చేస్తుంది. ఎన్టీఆర్ చెప్పి మరీ ఐటెం సాంగ్‌లో కాజల్ ని పెట్టించాదంట. ఇప్పుడు కాజల్ వల్ల జనతా గ్యారేజ్ సినిమా షూటింగ్ కొంతసేపు ఆగిందంట. కాజల్ అలిగి జనతా గ్యారేజ్ షూటింగ్ స్పాట్ నుంచి కోపంగా వెళ్లిపోయిందట. అంత అలా కోపంగా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటంటే… ఐటెం సాంగ్‌లో నటించేందుకు దుస్తులకు సంబంధించి కాజల్ ముందుగానే కొన్ని షరతులను పెట్టిందట. […]

మన ఫేవరెట్ హీరోయిన్ల బరువు ఎంతో తెలుసా?

పూర్వం హీరోయిన్స్ వయసు కూడా చెప్పేవారు మరి బరువు ఏమి చెబుతారు. కాని ఇప్పుడు హీరోయిన్స్ వాళ్ళ వయసు, బరువు అన్నీ చెప్పేస్తున్నారు. అంతే కాదు ఈమద్య వాళ్ళ అందానికి కూడా మేకప్ చేసేవాళ్ళ గోప్పతనమి, వారు చాలా సామాన్యంగా ఉంటామని వాళ్ళ కంటే చాలా అందమైన వారు బయట కనిపిస్తుంటారని చాలా సహజంగా అన్ని పంచుకుంటున్నారు. ఇప్పుడు కొందరి హీరోయిన్స్ బరువు తెలుసుకుందాం… అనుష్క శెట్టి- ‘సైజ్ జీరో’ కోసం బాగా బరువు పెరిగి.. దాదాపు […]

టాలీవుడ్ టాప్ టెన్ TRP రేటింగ్ మూవీస్ ఇవే…

సినిమా అంటే రిలీజ్ ముందు క్రేజ్, తరవాత టాక్, ఆ తరవాత హిట్ ఫ్లాప్ ఇలా వీటి గురించే ఆలోచించి ఆ తరవాత ఆ సినిమా గురించి వదిలేస్తాము. కాని బుల్లి తెర దగ్గరకి వచ్చేసరికి, హిట్ సినిమానే హిట్ అవ్వాలని, ఫ్లాప్ సినిమా ఫ్లాప్ అవ్వాలని రూల్ ఏమి లేదు. బుల్లి తెర దగ్గరకి వచ్చేసరికి కొన్ని ఫ్లాప్ సినిమాలు కూడా మంచి రేటింగ్ తెస్తాయి. మగధీర గత ఆరు సంవత్సరాల నుంచి TRP విషయంలో […]

చిరంజీవి 150వ సినిమాలో నటించడానికి ఊహించని కండీషన్ పెట్టిన కాజల్ ?

మెగాఫాన్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా వి.వి.వినాయక్ దర్శకత్వంలో తమిళ హిట్ చిత్రం కత్తి రీమేక్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ కోసం, చాల మంది పేర్లు వినిపించినా ఎవరి పేరు డిసైడ్ అవ్వలేదు.ఎవరా రాజకుమారి ఇంతలా వేదిస్తుంది అని చూడగా చివరికి కాజల్ ఫిక్స్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. రామ్ చరణ్ తో బంపర్ హిట్ కొట్టిన కాజల్, ఇప్పుడు చిరూతో చిందు వెయ్యబోతుంది. అంతా భాగానే […]

మీ అభిమాన హీరోయిన్ ఎలా అయిపోయిందో చూడండి!

సన్నగా,నాజూగ్గా ఉండాలని అందరూ అనుకుంటారు. అందులోను హీరోయిన్సు మరీను.. గ్లామర్ ప్రపంచంలో వయసు పెరిగేకొద్దీ యవ్వనంగా ఉండేలా కనిపించాలనే ఆత్రం ఎక్కువగా ఉంటుంది.కరెక్ట్ వయసులో ఉన్నప్పుడు జీరో సైజు మెయింటైన్ చేసినా భాగుంటారు గాని,వయసుకాని వయసులో జీరో సైజు వలన ఇంకా కళావిహీనంగా ఉంటారు. ఈ విషయం తెలిసి కూడా కొందరు ఎందుకు సన్నబడతారో అర్ధం కాదు.కాజల్ ఈ మధ్య బాగా సంనబడిపోటానికి కారణం ఏమిటో తెలియదు కాని… కావాలనే అయ్యిందో, మరే ఇతర కారణాల వలన […]

కాజల్ లవ్ కి బ్రేక్ అప్ చెప్పిందా?

 కాజల్ అగర్వాల్ సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతూ చాలా బిజీ గా ఉంటుంది.అయితే కాజల్ టాలీవుడ్ లోనే కాక బాలీవుడ్ లో కూడా తన సత్తా చాటాలని చూస్తుంది. కాని ఇటీవల రిలీజైన సర్దార్ గబ్బర్ సింగ్, బ్రహ్మోత్సవం ఫెయిల్యూర్ అయ్యాయి. దానికి తోడు బాలీవుడ్ లో వచ్చిన ‘దో లఫ్జోంకీ కహానీ’ మూవీ కూడా ఆమెకు సక్సెస్ ని ఇవ్వలేదు. ఈ ఎఫెక్ట్ వలన కాజల్ కు కొంత మార్కెట్ తగ్గిందని అంటున్నారు. ఇదిలా […]

ఆ ఇంట్లో కాజల్ అతిథిగా

కాజల్ ఓ ఇంటికి అనుకోని అతిథిలా వచ్చింది. ఆమెను ఒక్కసారిగా తమ గుమ్మం ముందు చూసిన వాళ్లు తమ కళ్లను తామే నమ్మలేకపోయారు. వెంటనే వేడి వేడిగా ఆమెకి టీ ఇచ్చి .. అతిథి మర్యాదలు చేశారు. వాళ్లు చూపించిన ఆదరాభిమానాలను తాను ఎప్పటికీ మరిచిపోలేనని ట్విట్టర్ ద్వారా కాజల్ తన ఫీలింగ్స్ ను అభిమానులతో పంచుకుంది. ఇటీవల తమిళనాడులోని నీలగిరి ప్రాంతానికి ఒక షూటింగ్ నిమిత్తం కాజల్ వెళ్లింది. ఆ షూటింగు గ్యాప్ లో ఆమె అక్కడికి […]