త్రివిక్రమ్ తారక్ తో అలా ఎందుకు చేయిస్తున్నాడు?

గత కొంతకాలంగా వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు జూనియర్ ఎన్టీఆర్. టెంపర్ తో మొదలైన తన విజయపతాకం ఎగురుతూనే ఉంది. ఈ విషయమై ఎన్టీఆర్ ఫాన్స్ చాలా ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా అంటే అందరు ఒక అంచనాలతో ఉంటున్నారు. అటు మాస్ క్లాస్ తో పాటు, ఫ్యామిలీ సెంటిమెంట్, కామెడీని కూడా ఎన్టీఆర్ ఎంతో సమర్ధవంతగా పండిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ డాన్స్ గురించి పొగడని వారంటూ ఉండనే ఉండరు. అయితే ఇప్పుడు అందరి దృష్టి […]

షాకింగ్; ఎన్టీఆర్ సినిమాలో నటించడంట!ఆ నిర్ణయాన్ని ఎవ్వరు ఆపలేరంట…

జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. టెంపర్ నుంచి మొదలైన అతని సక్సెస్ రేటు పెరుగుతూనే వస్తుంది. టెంపర్ తరవాత నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టాడు తారక్. తరవాత రీసెంట్ గా వచ్చిన జై లవకుశ మొదట కొంచెం అటుఇటుగా అనిపించినా, దాని తరవాత దశరాకి రిలీజ్ అయిన సినిమాలు అంతగా మంచి టాక్ తెచ్చుకోలేకపోవడంతో జై లవకుశ కు అది ప్లస్ అయ్యింది. ఏది ఏమైనా తారక్ టైం […]

బిగ్ బాస్ 2  లో పాల్గొనబోతున్న వాళ్ల పేర్లు లీక్!

బుల్లితెరపై, ఎన్టీఆర్ హోస్ట్ గా చేస్తున్న తెలుగు బిగ్ బాస్ అతి తక్కువ సమయంలోనే ప్రేక్షకాదరణ పొందింది. తెలుగు టెలివిజన్ ‌చరిత్రలో రికార్డు స్థాయి రేటింగ్ నమోదు చేసిన బిగ్‌బాస్ రియాల్టీ షో ఇటీవలే ముగిసింది. తొలి సీజన్‌లో శివబాలాజీ విజేతగా,ఆదర్శ్ రన్నర్‌గా నిలిచాడు. మూడో స్థానంలో హరితేజ, నాలుగు, ఐదు స్థానాల్లో నవదీప్, అర్చన నిలిచిన సంగతి తెలిసిందే. తొలి సీజన్ లో స్పందన బాగా రావడంతో రెండవ సీజన్ మొదలు పెట్టేందుకు, బిగ్ బాస్ […]

త్రివిక్రమ్ సినిమా లో ఎన్టీఆర్ పాత్ర వివరాలు లీక్! ఫ్యాన్సికి పండగే పండగ…

మాటల మాంత్రికుడు సినిమా అంటే ప్రేక్షలకు ఒక అంచనా ఉంటుంది.ఇక ఎన్టీఆర్ అయితే వరస హిట్స్ తో దూసుకుపోతున్నాడు. అందుకే జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అంటే ఎంత సూపర్ డూపర్ హిట్ ఇస్తాడో అందరూ ఊహించగలరు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర ఎలా ఉంటుంది, ఎలాంటి పాత్ర చేస్తాడు అనేదాని పై , ఫాన్స్ తో పాటు ఇండస్ట్రీ కూడా చాలా ఆశక్తిగా ఉంది. అయితే మొదటి సారి త్రిపాత్రాభినయం లో కనిపించి “జై […]

బిగ్బాస్ సెకండ్ సీజన్ హోస్ట్ ఫిక్స్

“బిగ్ బాస్” మొదటి సీజన్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది. ఎన్నో దేశాల్లో సక్సెస్ ఫుల్ గా రన్ అయిన ఈ షో తెలుగులో తీసారు. అంతగా సక్సెస్ అయిన షో అయినప్పటికీ, లైవ్ షో తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుందా లేదా అనే దాని పై చాలా మంది అనుమానాలు వ్యక్త పరిచారు. కాని ఈ షో ని జనం ఎంతగానో ఆదరించారు. దీని ప్లస్ పాయింట్ ఎన్టీఆర్ అని చెప్పుకోవచ్చు. ఎన్టీఆర్ యాంకర్ గా […]

ఫైర్ బ్రాండ్ రోజా ఎన్టీఆర్ ని ఏమన్నాదో తెలుసా?…

జూనియర్ ఎన్టీఆర్ నటించిన జై లవకుశ సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా కు ఓవర్సీస్ లో కూడా మంచి ఆదరణ లభించింది. అయితే, ఈ సినిమా చూసిన రోజా ఎన్టీఆర్ కి ఫోన్ చేసిందంట. తారక్ తో రోజా మాట్లాడుతూ… నిజంగా మూడు పాత్రలలో మీరు చాల అద్భుతంగా నటించారు. మూడు పాత్రలకు అంతగా న్యాయం చేయడం అంటే మామూలు మాట కాదు అంటూ రోజా అభినందించిదట. అంతే కాకుండా […]

షాకింగ్; ఎన్టీఆర్ కి బాగా నత్తి ఉన్న సంగతి మీకు తెలుసా?

వరస హిట్స్ తో హ్యాట్రిక్ కొట్టిన ఎన్టీఆర్ మంచి స్పీడ్ లో ఉన్నారు. ఇక తారక్ ఫాన్స్ అయితే వాళ్ళ హీరో సినిమా రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్థుతం లవకుశ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. ఈ సినిమాలో తారక్ మూడు పాత్రలు చేస్తున్నాడంటూ, స్టోరీ కూడా లీక్ అంటూ సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చిన సంగతి మనకు తెలిసిందే. తాతగారి పేరు నిలబెట్టిన జూనియర్ ఎన్టీఆర్ అంటే నందమూరి ఫాన్స్ […]

దర్శకుడు సుకుమార్ పై ఎన్టీఆర్ కామెడి పంచ్ లు

ఎన్టీఆర్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన నాన్నకు ప్రేమతో సినిమా ఎంత ఘన విజయం సాధించిందో మనదరికి తెలుసు. ఈ సినిమాలో ఎన్టీఆర్ గెటప్ కూడా కొత్తగా చూపించి మరీ ప్రేక్షకులను మెప్పించాడు సుకుమార్. ఈ సినిమాతో సుకుమార్ తెలివైన వాడికే తెలివైన వాడిగా నిరూపించుకున్నాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో, జనతాగ్యారేజ్ లాంటి సూపర్ డూపర్ హిట్స్ తో ఎన్టీఆర్ హ్యాట్రిక్ కొట్టాడు. వరస హిట్స్ తో దూసుకుపోతున్న ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా గురించి నందమూరి ఫాన్స్ […]

ఎన్టీఆర్, అనుష్కలపై రాజమౌళి షాకింగ్ కామెంట్స్

బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచమంతా  చాటాడు రాజమౌళి. కలక్షన్ల సునామీతో తో బాలీవుడ్ ని సైతం దాటేసి 1000 కోట్లు పైగా రీచ్ అయిపోయింది బాహుబలి. ఇక తెలుగు సినిమా చరిత్రలో  బాహుబలి ముందు బాహుబలి తరవాత అని మాట్లాడుకోవడమే జరుగుతుంది. రాజమౌళి తన విశ్రాంతి కోసం లండన్ వెళ్ళారు. అక్కడకూడా రాజమౌళి ఫాన్స్ తనని వదలలేదు. నెక్స్ట్ తీయబోయే సినిమాల గురించి, ఇంకా అనేక ప్రశ్నలు అడిగారు. […]