బాలయ్య 101 వ సినిమా టైటిల్లో సగం బాలయ్య సినిమానేనంట…కారణం అదేనేమో…???

బాలయ్య 100 వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.  ఎన్నో కథలు విన్న బాలయ్య చివరకు దర్శకుడు కేఎస్ రవికుమార్ చౌదరీ చెప్పిన కథకు ఒకే చెప్పినట్టు ఓ వార్త ప్రచారం జరుగుతున్నది. మొదట్లో రైతూ సినిమా చేస్తాడని అన్నారు కాని డానికి అమితాబ్ డేట్స్ తో లింక్ ఉండటం వలన పక్కన పెట్టారంట. తరవాత బాలయ్య తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథని […]

బాలయ్య తీసే ఎన్టీఆర్ సినిమాపై కోర్టుకు వెళతానన్న లక్ష్మీపార్వతి! ఎందుకో తెలుసా?

నందమూరి బాలకృష్ణ తన తండ్రి జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని ప్రకటించినిన నుంచి ఈ సినిమాపై అందరిలో ఆశక్తి చోటు చేసుకుంది. ఎన్టీఆర్ జీవితం అంటే దీనిపై అనేక ఆశక్తికరమైన సంఘటనలు జరిగాయి. వాటిని ఎలా చిత్రీకరిస్తారో చూడాలని నందమూరి ఫాన్స్ ఆత్రుతగా ఉన్నారు. అయితే ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9 న్యూస్ వాచ్ కార్యక్రమంలో ‘బాలయ్య సినిమాలో విలన్ ఎవరు’ అన్న అంశం మీద జరిగిన చర్చలో పాల్గొన్న లక్ష్మీపార్వతి మాట్లాడుతూ… ఎన్టీఆర్ జీవితచరిత్రను సినిమాగా […]

సినిమా కలక్షన్ల గురించి ఆశక్తికమైన వ్యాఖ్యలు చేసిన బాలయ్య..

ఈ సంక్రాంతికి బాలయ్య, చిరు సినిమాలు రిలీజ్ కావడం, రెండు సినిమాలు హిట్ కొట్టడం అందరికి తెలిసినదే. అయితే మెగాస్టార్ సినిమా ‘ఖైదీ నెంబర్‌ 150’ సినిమా వంద కోట్ల రూపాయల వసూలు సాధించిదని వార్తలు వినిపించగా… ఆ సినిమా తొలి రోజే భారీ వసూళ్లు సాధించినట్టు అల్లు అరవింద్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రకటించిన విషయం తెలిసిందే. కాని బాలయ్య సినిమా కలక్షన్ల గురించి అంతగా అలికిడి వినిపించలేదు. ‘శాతకర్ణి’ విజయం సందర్భంగా టి.సుబ్బిరామిరెడ్డి ఓ భారీ […]

ఈ నెల 8నే బాలయ్య అభిమానులకు పండుగ…

ఈ ఏడాది సంక్రాంతి పండక్కి నందమూరి బాలకృష్ణ ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ గా వస్తున్న సంగతి మనందరికీ తెలిసినదే.  క్రిష్‌ దర్శకత్వంలో బాలయ్య 100 వ సినిమా అయిన ఈ సినిమా ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందింది. ఈ సినిమా ఈ నెల 12న విడుదల కానుంది. అయితే మరి 8 న అభిమానులకు పండగ ఏమిటని అనుకుంటున్నారా? అవును అది తెలియాలంటే ముందు ఇది తెలుసుకోవాలి.అదేమిటంటే… ‘‘ఆనాడు శాతకర్ణి తన విజయపరంపరకు ప్రతీకగా ఒకే రోజు, ఒకే సమయంలో […]

ప్రముఖులకి షో చూపిన శాతకర్ణి టీం! ఆ సీన్ గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు

అటు మెగాస్టార్ చిరంజీవి, ఇటు నంద‌మూరి హీరో బాల‌కృష్ణ‌ పొంగ‌ల్ రేస్‌లో పోటాపోటీగా ఉన్నారు. మెగా, నందమూరి ఫాన్స్ ఈ సినిమాల రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. చిరంజీవి త‌న సినిమా ఖైదీ నెంబ‌ర్ 150 ఈ నెల 11న థియేటర్ల‌లోకి రానున్నట్టు ప్రకటించడం, సెన్సార్ పూర్తి చేసుకోవం అయిపొయింది. అయితే, ఆడియో ఫంక్ష‌న్ వేడుక‌తో, సినిమా ట్ర‌యిల‌ర్‌తో బాల‌య్య హీట్ పెంచేశాడు. అయితే సెన్సార్‌కి వెళ్ల‌డానికి ముందే సినిమాపై జ‌నాల రెస్పాన్స్ తెలుసుకోవ‌డానికే ద‌ర్శ‌కుడు క్రిష్ […]

గౌతమీపుత్ర శాతకర్ణి ఆడియో డిజిటల్ ఇన్విటేషన్ స్పెషల్ ఇదే…

ననదమూరి బాలకృష్ణ 100 వ చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా ప్రతిష్టాత్మకంగా క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న విషయం మనకు తెలిసినదే. ఈ సినిమా 2017 సంక్రాంతి పండుగ కానుకగా రాబోతుంది. ఈ సినిమా ఆడియో వేడుక ఇన్విటేషన్ చాలా స్పెషల్ గా ప్లాన్ చేసారు. బాలయ్య ఫాన్స్ ఈ సినిమా రిలీజ్ కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టీజర్ తో ఈ సినిమా పవర్ చూపించింది. దానితో  ఈ సినిమాపై ఇంకా […]

శాతకర్ణి ట్రైలర్ చూసిన  రాజమౌళి క్రిష్ ని ఏమని హెచ్చరించాడంటే… షాక్ అయిన క్రిష్

బాలకృష్ణ 100 చిత్రం క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాపై చాలా పెద్ద ఎత్తున అంచనాలు ఉన్నాయి అందరికి. ఇటీవల విడుదలైన ట్రైలర్‌తో క్రిష్ ఈ మూవీపై విపరీతమైన హైప్ క్రియేట్ చేయడంతో అంచనాలు ఇంకా భారీగా పెరిగాయి. సినిమా ఇండస్ట్రీ అంతా ట్రైలర్ చూసిన తరవాత క్రిష్ ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కేవలం 80 రోజుల్లో 55 కోట్ల బడ్జెట్‌లో జీపీఎస్‌కేకు క్రిష్ ఇంత మంచి ఔట్‌పుట్ తీసుకురావడం చాలా గొప్ప విషయమని సినీ […]

పగిలిపోయే వార్త; శాతకర్ణితో బిగ్ బి

బాలకృష్ణ 100వ సినిమా గౌతమి పుత్రశాతకర్ణి తర్వాత కృష్ణవంశీ డైరెక్షన్లో రైతు సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. 101వ సినిమాలో బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక రోల్ చేస్తున్నారు. దీని గురించి బాలయ్య అమితాబ్ ని కలవడం జరిగింది. అమితాబ్ కూడా ఇంచుమించిగా ఒకే అనడం అయ్యింది. ఆ సినిమాలో అమితాబ్ కీలకపాత్రపోషించబోతున్నారు. దీంతో బాలయ్య 101వ సినిమా బాలీవుడ్ లో కూడా మంచి ఆదరణ పొందవచ్చని అనుకుంటున్నారు.