వామ్మో ప్రభాస్, అనుష్క ఇద్దరూ బిజీబిజీగా! చైతూ సమంతల్ల కాదు వీరు…

గతంలో ప్రభాస్ అనుష్క ల ప్రేమ వ్యవహారం గురించి ఎన్నో వార్తలు వచ్చాయి. వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని కూడా అనేక వార్తలు వచ్చిన సంగతి అందరికి తెలిసిందే. ఈ విషయమై ఒకసారి ఒక ఇంటర్వ్యూ లో ప్రభాస్ ని ప్రశ్నించగా, అలాంటిది ఏమి లేదని, మా మద్య కేవలం స్నేహం మాత్రమె ఉందని, అయినా ఒక హీరో హీరోయిన్ వరసగా సినిమాలు చేస్తే ఇలాంటి కామెంట్స్ రావడం చాలా కామన్ అని, అలాంటి రూమర్స్ ని తాను […]

ప్రభాస్, అనుష్క పెళ్ళి ఫిక్స్, ఇదే పక్కా సాక్ష్యం!వీరిద్దరి ఫాన్స్ కి పండగే…

సినీ తారలు రెండు మూడు సినిమాలు కలిసి నటించిన తరవాత, ప్రేమించుకోవడం గాని లేదా వారి మొదటి సినిమాతో మొదలైన ప్రేమ గురించి కొన్ని సినిమాలు కలిసి నటించిన తరవాత బయటపెట్టడం గాని జరుగుతుంటుంది. అయితే ప్రభాస్ అనుష్కల ప్రేమ గురించి వారి పెళ్లి గురించి అనేక సార్లు ఎన్నో వార్తలు వచ్చాయి. కాని వాళ్ళిద్దరూ ఎప్పుడు ఈ పాయింట్ ఒప్పుకోలేదు. వారి మద్య లవ్ ఉందని ఎన్ని వార్తలు వచ్చినా, జనాలు కూడా అవి రూమర్స్ […]

మాహిష్మతి రాజ్యంలోనే ప్రభాస్, అనుష్కల వివాహం…

ప్రభాస్ అనుష్కా జంట చూడముచ్చటగా ఉంటుందని అందరికి తెలుసు. బిల్లా, మిర్చి, బాహుబలి సినిమాలలో జంట కట్టిన ఈ జతకు జనం బ్రహ్మరథం పట్టారు. తాజాగా ఈ జంట పై కొన్ని పుకార్లు వస్తున్నాయి. బాహుబలి సినిమా తరవాత ప్రభాస్ పెళ్లి గురించి శుభవార్త చెబుతామని, ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు చెప్పారు. ఇప్పటికే ప్రభాస్ కు ఒక సంబంధం కదురుతుందని, త్వరలోనే చెబుతామని…ప్రభాస్ కుటుంబ సభ్యులు కూడా తెలిపారు. ఇప్పుడు ప్రభాస్, అనుష్కా ప్రేమలో ఉన్నారని పుకార్లు […]

అనుష్క దృష్టిలో అందగాడు ఏ హీరోనో తెలుసా?

అరుంధతి, రుద్రమదేవి లాంటి సినిమాలతో తనకంటూ ఒక పేరు తెచ్చుకుని, బాహుబలి సినిమాతో ఎంతో ఎత్తుకు ఎదిగింది అనుష్క. బాహుబలి సినిమాలో అనుష్క నటన ఎంతో అద్భుతంగా చేసింది. మొదటి భాగంలో, పట్టుదల గల తల్లిగా బిడ్డ కోసం ఎదురుచూస్తూ… సంకెళ్ళతో పాత చీరతో ఎంతో అద్భుతంగా చేసింది. ఇక రెండవ భాగంలో అనుష్క నటన …ఒక యువరాణిగా ఎక్కడా జంక కుండా, లొంగ కుండా, అద్భుతంగా నటించింది. తన క్యారక్టర్ ఎక్కడా, ఎటువంటి స్థితిలో కూడా […]

వారానికి 15లక్షలు ఇవ్వకపోతే నెట్లో పెట్టేస్తాం

ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యేవరకు సినిమా ఇండస్ట్రీకి సినిమా ఎంత వరకు సక్సెస్ అవుతుంది? పెట్టిన డబ్బు, పడిన కష్టం వస్తుందా అనే భయం ఉంటున్నారు. ఒకవేళ సినిమా ప్రజాదరణ పొంది సక్సెస్ అయితే… ఆ ఆనందాన్ని  వెంటనే ఫైరసీ రూపంలో మింగేస్తుంది. ఎంతో అద్భుతమైన విజయాన్ని సాధించిన బాహుబలి సినిమాకి కూడా ఈ బాధ తప్పలేదు. బాహుబలి–2 చిత్రాన్ని పైరసీ చేసిన అంతర్రాష్ట్ర ముఠా నేరుగా హైదరాబాద్‌కు వచ్చి నిర్మాతలతో భేరం మాట్లాడారు. సాధారంగా […]

బాహుబలి సినిమా గురించి తప్పకుండా తెలుసుకోవలసిన 10 షాకింగ్ నిజాలు…

ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ సినిమాలో కొన్ని విషాయలను తెలుసుకుంటే రాజమౌళి ఎంత డెప్త్ గా ప్రతీ పాయింట్ ని ఆలోచోంచి సినిమా తీసాడో అర్ధం అవుతుంది. అవేమిటో చూద్దాం… 1.బాహుబలి 2 టైటిల్ సాంగ్ లో మొదటి భాగంలోని మొత్తం కథను గుర్తుచేయడం విశేషం. 2.మొదటి భాగంలో శివుడు శివలింగాన్ని ఎత్తుతాడు. రెండవ భాగంలో అమరేంద్ర బాహుబలి వినాయకుడు ఉన్న రథాన్ని లాక్కుని వస్తాడు. ఇద్దరు వాళ్ళ […]

అనుష్క పర్సనల్ విషయాలను బయటపెట్టింది అతనే…!

అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి లాంటి సినిమాలలో తను మాత్రమే ఇలాంటి పాత్రలు ఇంత అద్భుతంగా చేయగలదు అని పేరు తెచ్చుకుంది అనుష్కా. సినిమా ప్రపంచంలో అడుగుపెట్టి పది సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంత వరకు తన డిమాండ్ తగ్గకపోవడమే కాకుండా పెంచుకుంటూ వచ్చింది అనుష్క. అనుష్కా పెళ్లి గురించి వార్తలు ఎన్నో వచ్చాయి. ఆ మద్య ఒక బిజినెస్ మాన్ తో పెళ్లి అని అన్నారు. ఆతర్వాత కూడా అనేక వార్తలు వచ్చాయి. అయితే ఇటీవల అనుష్క […]