అనుష్క వలన బాహుబలికి భారి నష్టం? ఎందుకో తెలుసా?

ఏ పాత్రలలోనైనా అన్ని రకాలుగా ఇమిడిపోయి సినిమాకి సక్సెస్ రేటు పెంచడంలో పాలు పంచుకునే అనుష్కా ఇప్పుడు బాహుబలి2 కి మాత్రం సమస్యగానే తయారయ్యిందని అనుకుంటున్నారు. ఏ హీరోయినూ చేయలేని సాహసం ‘సైజ్‌ జీరో’ సినిమా కోసం అనుష్క చేసింది. దాని వలన ఇప్పుడు ఆమెతో పాటు, ఆమెతో సినిమాలు తీస్తున్న వారు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇటీవల విడుదలైన ‘సింగం-3’, ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాల్లో బొద్దుగా, లావుగా ఉండటం మైనస్ గా అనిపించింది. […]

2019 ఎన్నికలలో  పవన్ కళ్యాణ్ పార్టీ అంచనాలు ఇలా ఉన్నాయి! సర్వే రిపోర్ట్.

2019 ఎన్నిక‌లు ద‌గ్గ‌ర ప‌డుతున్న నేప‌థ్యంలో ఇటీవ‌ల ఓ ద‌మ్మున్న ప‌త్రిక ఇలాంటి విష‌యాల‌పైనే స‌ర్వే చేసింది. అయితే, గుండుగుత్తుగా ఏపీ ప్ర‌జ‌లు చంద్ర‌బాబుకే మ‌ద్ద‌తిస్తున్నార‌ని తీర్మానం చేయడమే కాకుండా… ప‌వ‌ర్ స్టార్ పార్టీకి అంత సీన్‌లేద‌ని, అప్ప‌ట్లో  ప‌వ‌న్ అన్న చిరుకు జ‌రిగిన అనుభ‌వ‌మే ప‌వ‌న్‌కి కూడా ఎదుర‌వుతుంద‌ని పేర్కొంది. దీనికి స్పందించిన జ‌న‌సేన అభిమానులు, కార్య‌క‌ర్త‌లు కూడా ప్రజల్లోకి వెళ్ళారు. ప్ర‌జ‌ల్లో ప‌వ‌న్‌కి ఉన్న మ‌ద్ద‌తుపై స‌ర్వే చేప‌ట్టారు. దాని ప్ర‌కారంగా ఏపీలో ఇప్ప‌టికిప్పుడు […]

1.15 లక్షల కోట్లు బకాయిలలో పవన్ కూడా ఉన్నాడా…???

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికల్లో చేసిన వాగ్దానాలను ఇంతదాకా నిలబెట్టుకోలేని టీడీపీ ప్రభుత్వాన్ని జనం ముందు ఎండగట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ దిశగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచిపోతున్నా.. ఇంతవరకు నిరుద్యోగ భృతి హామిని నిలబెట్టుకోలేకపోయిందని బహిరంగ లేఖ రాసారు. అయితే అందులో ఆసక్తిని రేకెత్తిస్తోన్నది ఏమిటంటే… జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గురించి కూడా ప్రస్తావించడం. నిరుద్యోగ భృతి హామిపై ప్రభుత్వానికి బహిరంగ లేఖ రాసిన జగన్.. గత ఎన్నికల ప్రచారంలో […]

పవన్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన తమ్మారెడ్డి భరద్వాజ… నాకు అనుమానంగానే ఉంది…

జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై సినీ దర్శక నిర్మాత అయిన తమ్మారెడ్డి భరద్వాజ సంచలన వ్యాక్యలు చేశారు. ప్రత్యెకహోదపై క్లారిటీ కావాలన్న పవన్ డైలాగ్ ని ఆయన తీవ్రంగా ఖండించారు. ప్రత్యెకహోద ఇవ్వమని ప్రధాని మోడీ చెప్పారు, దానికి మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఒప్పుకున్నారు. ఇంకా మిగిలిన వాళ్ళు చెబుతూనే ఉన్నారు. స్పెషల్ స్టేటస్ తో సర్దుకుపోమ్మని ప్రభుత్వం చెప్పగా, దానికి ఒకప్పుడు పవన్ కూడా సమర్ధించారని అన్నారు.   ఇప్పుడు గత కొంత కాలంగా […]

పవన్ కళ్యాణ్ చుట్టూ మాఫియా

కృష్ణా జిల్లాలో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేసిన సంపత్ కుమార్ అనే వ్యక్తి సినిమాను రూ.4.5 కోట్లకు కొనుగోలు చేశానని, కానీ, సినిమా 2.52 కోట్ల షేర్‌ను కలెక్ట్ చేసిందని చెప్పాడు. ఈ సినిమాపై 2 కోట్ల లాస్ వచ్చిందని, ఒక సామాన్యుడికి అది చాలా పెద్ద అమౌంట్ అని మరణం ఒక్కటే శరణం అని తన బాధను చెప్పుకున్నాడు. అయితే సినిమా ఫ్లాప్ అయ్యాక తనకు వచ్చిన నష్టాన్ని పూడ్చాల్సిందిగా పవన్‌ను కోరితే.. […]

DJ స్టోరీ లైన్ లీక్… ఖుషిగా ఉన్న ఫ్యాన్స్

స్టైలీష్‌స్టార్ అల్లు అర్జున్ త‌న తాజా చిత్రం దువ్వాడ జ‌గ‌న్నాథ‌మ్ ఫ‌స్ట్ చాలా సింపుల్‌గా క్యారెక్ట‌ర్‌కు త‌గిన‌ట్టు, రొటీన్‌కు భిన్నంగా ఈ లుక్ ఉంద‌న్న అటు ఇండ‌స్ట్రీ, ఇటు ఫాన్స్ అనుకుంటున్నారు. ఈ లుక్ తో సినిమాపై మరింత అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా స్టొరీ లైన్ లీక్ అయ్యిందని సోషల్ మీడియాలో ఓ లైన్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. ఇంతకీ ఆ లైన్ ఏమిటంటే… ఈ సినిమాలో బన్ని రెండు పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నాడ‌ని, ఒకటి బ్రాహ్మ‌ణ వంట‌వాడిగా […]

బాలయ్య 101 వ సినిమా టైటిల్లో సగం బాలయ్య సినిమానేనంట…కారణం అదేనేమో…???

బాలయ్య 100 వ సినిమా గౌతమి పుత్ర శాతకర్ణి సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.  ఎన్నో కథలు విన్న బాలయ్య చివరకు దర్శకుడు కేఎస్ రవికుమార్ చౌదరీ చెప్పిన కథకు ఒకే చెప్పినట్టు ఓ వార్త ప్రచారం జరుగుతున్నది. మొదట్లో రైతూ సినిమా చేస్తాడని అన్నారు కాని డానికి అమితాబ్ డేట్స్ తో లింక్ ఉండటం వలన పక్కన పెట్టారంట. తరవాత బాలయ్య తండ్రి నందమూరి తారక రామారావు జీవిత కథని […]

పవన్ వలన నష్టపోయినవాళ్లకి దారేది?

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాతో నష్టపోయిన వారికి ‘కాటమరాయుడు’ రైట్స్ ఇచ్చి ఆదుకుంటామని పవన్ కల్యాణ్, శరద్ మరార్ లు ప్రకటించి ఇప్పుడు మాట తప్పుతున్నారని కృష్ణా జిల్లాకు చెందిన ‘సర్ధార్..’ బాధిత డిస్ట్రిబ్యూటర్ మీడియా ముందుకు వచ్చాడు. తను ‘సర్దార్..’ సినిమాతో ఏకంగా కోటికిపైగా నష్టపోయాను అని, ఆ నష్టాన్ని తనకు ‘కాటమరాయుడు’ తో భర్తీ చేస్తామని తనకు చెప్పారని… ఇప్పుడు మాత్రం అది జరగడం లేదని ఈయన వాపోతున్నాడు. అంతే కాకుండా పవన్ కల్యాణ్ […]