మీ రాశి ప్రకారం ఇవి మీ దగ్గర ఉంటె మీకు అదృష్టాన్ని తెచ్చిపెడతాయి…

ప్రతీ మనిషి తన జీవితంలో కొన్ని సెంటిమెంట్స్ ని నమ్ముతాడు. ఇలా చేస్తే నాకు మంచి జరుగుతుంది. ఈ రోజుల్లో పని ప్రారంభిస్తే తప్పక జరుగుతుంది. లేదంటే ఇలా చేయడం వలన నాకు కలిసి రాలేదు ఇలాంటివి అందిరికి ఉంటాయి. అయితే మన రాశిని బట్టి, మనం కొన్ని వస్తువులను మనతో పాటు పెట్టుకుంటే అదృష్టం కలిసి వస్తుందని అంటున్నారు. అవేమిటో తెలుసుకుందాం… 1.మేషరాశి వారు చాలా కష్టజీవులు. వీరు కష్టపడితే సక్సెస్ అవుతారు. వీరు వారి […]

జనవరి 22 శ్రీ పంచమి ఇలా చేస్తే మీకు మీ పిల్లలకు జీవితంలో తిరుగు ఉండదు

మాఘమాసం నదీస్నానమునకు విశిష్టమైనది. అలాగే మాఘమాసంలో అనేక పుణ్య తిధులు కూడా ఉన్నాయి. మాఘమాసం వచ్చిన 5 వ రోజు మాఘశుక్లమ పంచమి అలాగే వసంత పంచమి అని కూడా అంటారు. ఈరోజు క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవి జన్మించడం వలన మదన పంచమి అని కూడా అంటారు. జ్ఞానము మనిషిని మనిషిగా తీర్చిదిద్దుతుంది. విద్యకు ఆది దేవత అయిన సరస్వతీదేవి ని ఈరోజు పూజిస్తారు. ఈరోజు తెల్లవారుజామునే నిద్ర లేచి శుచిగా స్నానం ఆచరించి, సరస్వతీ దేవిని […]

జబర్దస్త్ ఆర్టిస్టుకు షాకిచ్చిన చిరంజీవి

తెలుగు చిత్ర పరిశ్రమలో స్వయంకృషితో మెగాస్టార్ గా ఎదిగిన వ్యక్తి చిరంజీవి. తన కెరియర్ లో ఆయన ఎంతోమందిని ప్రోత్సహించి నేటికీ అండగా నిలుస్తున్నారు. జబ్బర్దాస్త్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు  ఆర్టిస్ట్ రామ్ ప్రసాద్. తను జీవితంలో చిరంజీవి సినిమాలో నటించే చాన్స్ దొరుకుతుందని ఊహించలేదని, అటువంటి చాన్స్ దొరకడం అదృష్టం అని అన్నాడు. అయితే అసలు విషయం ఏమిటంటే…   రామ్ ప్రసాద్ గృహప్రవేశానికి చిరంజీవిని ఆహ్వానించాలని అనుకున్నాడంట. రామ్ ప్రసాద్ తన భార్యతో […]

ఆరకంగా ఫోటోలు ఫెస్భుక్ లో పెడితే రూ.7.8 లక్షలు జరిమానా

మనుషులు పేస్ టు ఫేస్ మాట్లాడుకునే కంటే, పేస్ బుక్ లో ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. ఇరుగుపొరుగు మనుషులు ఒకదగ్గర గుంపుగా కూర్చొని మాట్లాడుకోవడం మానేసి, ఫేస్బుక్ గ్రూప్ లో యాక్టివ్ గా మాట్లాడతున్నారు. రోజులు అలా నడుస్తున్నాయి ఇప్పుడు. ఎప్పటికప్పుడు ఫోటోలను పేస్ బుక్ లో అప్లోడ్ చెయ్యడం అందరికీ అలవాటు గా మారింది. పళ్ళు తోముతూ నేను, పరుగెడుతూ నేను, పక్క ఊరు వెళ్తూ నేను, పరాయి దేశంలో నేను అంటూ సెల్ఫి లు దిగుతూ […]

భోజనం చేసేటప్పుడు ఎవరు ఎన్ని ముద్దలు తినాలి? భార్య భర్తతో కలసి భోజనం చేయవచ్చా?

వివాహము నందు తప్ప జీవితంలో ఎప్పుడు భార్యతో కలసి భర్త భుజించరాదు అని అంటారు. అలాగే పిల్లలకు, వృద్దులకు పెట్టకుండా ముందే తినరాదు. కాళ్ళు చాపి భోజనం చేయుట దోషం. భోజనం చేసేటప్పుడు ఎవరు ఎన్ని ముద్దలు తినాలంటే… సన్యాసి ఎనిమిది ముద్దలు తినాలి. వివాహం అయిన వారు 16 నుండి ౩౨ ముద్దలు తినాలి. బ్రహ్మచారికి సంఖ్యతో నియమం లేకుండా ఎన్ని ముద్దలు అయినా తినవచ్చు. అహం వైశ్వానరో భూత్వాl ప్రాణినాం దేహమాశ్రితః ll ప్రాణిపాన […]

శివుడు పార్వతికి చెప్పిన ఈ కవచమును చదివితే సకల ఐశ్వర్యములు ప్రాప్తించును…

శివుడు పార్వతికి చెప్పిన ఈ కవచమును చదివితే సకల ఐశ్వర్యములు ప్రాప్తించును… ఈ స్తోత్రమును శివుడు పార్వతికి చెప్పెను. దీనిని నిత్యం త్రికాలమున చదివినచో సర్వకార్యసిద్ది కలుగును. ఈ కవచం బ్రహ్మాస్త్రం వంటిది. సమస్త కోరికలు తీరి, విజయం లభిస్తుంది. ధన, వస్తు,వాహనములు, సకల ఐశ్వర్యములు ప్రాప్తించును.బ్రహ్మ రాక్షసాది గ్రహాలు భాదించ నేరవు.                             ధనదాదేవి స్తోత్రం నమః సర్వ స్వరూపేచ సమః కళ్యాణదాయికే l మహా సంపత్ ప్రదే దేవి ధనదాయై నమోస్తుతేll మహా భోగప్రదే […]

అనుమానాస్పదంగా చనిపోయిన తమన్నా! కీలక ఆధారాలు లభ్యం

తమన్నా (25) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ఢిల్లీకి చెందిన తమన్నా,  షాదాబ్ లకు గత ఏడాది నవంబర్‌లో వివాహం అయింది. ఈ నెలలో కొత్త జంట  హనీమూన్‌ కోసం నైనిటాల్‌ వెళ్లింది. అంతే ఆ హనీమూన్ ఆమె చావుకి కారణం అయ్యింది. సెల్ఫీ తీసుకుంటూ కాలుజారిపడి చనిపోయిందని భర్త చెప్పాడు. కాని ఆమె మరణంపై, ఆమె బంధువులు అనుమానాలను వ్యక్తం చేస్తూ…పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. పోలీసులు విచారణ చేయగా… ఈ నెలలో కొత్త జంట  హనీమూన్‌ […]

ఆయుష్షు పెంచుకోవడానికి, గరుడపురాణం చెప్పే సత్యాలు…

ప్రతీ మనిషి ఏదో ఒకరోజు చనిపోవలసిందే. దానిని ఎవరూ ఆపలేరు. కాని మనిషి జీవితకాలాన్ని పెంచుకోవచ్చు. గరుడపురాణం ప్రకారం మనిషి తన జీవిత కాలంను ఎలా పెంచుకోవచ్చో తెలిపింది. కొన్ని నియమాలను పాటించడం వలన మన ఆయుష్షుని పెంచుకోవచ్చు. మనకి ఈ సూత్రాలను మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు గాని, చాలా మంది వాటిని పాటించరు. ఈరోజు మనం వాటిని తెలుసుకుని పాటించి, ఆయుష్షుని పెంచుకుందాం.గరుడపురాణం ప్రకారం మన జీవిత కాలాన్ని పెంచే సూచనలు ఇవే… […]

వీటిని సరిగ్గా ఉపయోగిస్తే అష్టైశ్వర్యాలు మీ సొంతమే…

సంపదను సృష్టించాలంటే ఏం చేయాలో వేటిని సరిగా ఉపయోగించుకోవాలో మీకు తెలుసా? ఇప్పుడు తెలుసుకుందాం. సంపదను సృష్టించాలంటే ఈ మూడింటిని తెలివిగా ఉపయోగిస్తే మీరు సంపదను సంపాదించగలరు. కాలం, పరిచయం,శ్రమ ఈ మూడింటిని తెలివిగా మనకు అనుకూలంగా మార్చుకుని ప్రణాలికాబద్దంగా ముందుకు సాగితే మీరు సంపదలను సృష్టించగలరు. కాలనుగుణంగా నిర్ణయాలు తీసుకునే నేర్పు కూడా ఉండి తీరాలి. కాలం అనుకూలించనప్పుడు నిశ్శబ్దంగా ఉండటం కాదు. అది అనుకూలంగా మారేందుకు తగ్గట్టు, మిగతా ప్రణాలికలు రచించుకోవాలి. శ్రీ రాముడు, […]

ఆకాశంలో అద్భుతానికి అసలు కారణం ఇదే… ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న చర్చికి ఫుల్స్టాప్

ఒక్కసారిగా అర్ధరాత్రివేళ ఆకాశంలో పెద్ద వెలుగు రావడంతో అందరూ భయపడ్డారు. ఒక్కొక్కరూ ఒక్కొక్క విధంగా ఊహించుకున్నారు. గుండ్రటి ఆకారంలో ఆకాశం నుంచి పెద్ద వెలుగు ఏర్పడటాన్ని అందరూ గుర్తించారు. ఆ దృశ్యాలను ఫోన్లలో బంధించారు. ఏలియన్లు దిగుతున్నాయంటూ సోషల్‌మీడియాలో కొందరు పోస్టులు చేశారు. దీంతో ప్రజలు భయంతో వణికిపోయారు. ఆకాశంలో వచ్చిన వెలుగు మిలటరీ చేసిన రాకెట్‌ ప్రయోగం వల్ల ఏర్పడి ఉండొచ్చిన లేదా ఉత్తర ధ్రువం నుంచి వచ్చే వెలుగు కావొచ్చని, ప్రజలు భయాందోళనలకు గురికావొద్దంటూ […]